LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Private Party

•

2022

Private Party

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
Modern రతివే నిన్ను pickup చేసేయ్యనా
నడిచే నదివే నీకు spot ఓటి చూపించిన
On the way లో మన దోస్తులను పిలిచేయ్యనా
Full fun mood లో ఇర్గదీసేటి step ఎయ్యనా
Jalsa చేద్దాం ఇది Private Party అమ్మా
DJ band పెట్టి చేద్దాం atrocity అమ్మా
Jazz music ఓద్దు కొట్టు నాటు కొట్టుడయ్యో
Bouncers ని దాటి little heart వచ్చేరయ్యో
తను వచ్చిందే love ఇచ్చిందే
చిన్న చిన్నదేసి గుండే లోతుల గుచ్చిందే
మామయ్యో ఆరే ఏందయ్యో నీ touch అయ్యో కొంప ముంచ్చేటి switch అయ్యో

Darling prince నిన్ను pickup చేసేయ్యనా
Love feel song వేసి సందడి చేసేయ్యనా
మత్తుగా చూసి నిన్ను నిలువెల్ల ముంచేయ్యనా
మస్తీ చేసి నీతో చక్కర్లు కొట్టేనా
Jolly గానే వస్తా ఇది Private Party రయ్యో
తయ్య తక్కలాడి చేద్దాం atrocity రయ్యో
Disco లెందుకంట mass beat ఉండంగా
Song dedicate చేద్దాం fans మన అండా
నీ మెచ్చేరా మనసిచెయ్యరా సెగ పుట్టేరా రచ్చ చెప్పరా మగధీర
ఈడు అదిరిందే జోడు కుదిరిందే మోజు ముదిరిందే బొమ్మ blockbuster అయ్యిందే

నిన్నే రోజు తల్చా నీ పేరే నిత్యం పిలిచా
నన్నే నేనే మరిచా నీ నవ్వంటే చచ్చా
నేనే నాకు బరువైన లోలో ఏదో మొదలై
నీలో నేనే సగమై మనిద్దరం ఒక్కటై

Jalsa చేద్దాం ఇది Private Party అమ్మా
DJ band పెట్టి చేద్దాం atrocity అమ్మా
Jazz music ఓద్దు కొట్టు నాటు కొట్టుడయ్యె
Bouncers ని దాటి little heart వచ్చేరయ్యో
తను వచ్చిందే love ఇచ్చిందే చిన్న చిన్నదేసి గుండే లోతుల గుచ్చిందే
మామయ్యో ఆరే ఏం ద్యో నీ touch అయ్యో కొంప ముచ్చేటి switch అయ్యో

WRITERS

Sivakarthikeyan, Anirudh Ravichander

PUBLISHERS

Lyrics © IPRS, Sony/ATV Music Publishing LLC

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Private Party

2022

01

Private Party

Anirudh Ravichander, Sahithi Chaganti, Sreerama Chandra

From This Artist