కాళ్ళకి పట్టీలు కట్టుకొని
నిన్ను సూడకుంటె గుండె కొట్టుకోదయ్యా, ఆ ఆఆ
బుల్లెట్టెక్కి వచ్చేయ్ రా
బుల్లెట్టెక్కి వచ్చేయ్ రా
ఓ ఓ ఓఓ ఓ చీరకు కుచ్చిళ్ళలాగా
ఉంటావా ఉంటావా తోడుగ ఉంటావా
అంటుకు పోతావా నా ఒంటికి అత్తరులా
సిగ్గై పోతావా నా సెంపకి సువ్వి సువ్వాలా
నీకింకా ఇంకా ఇంకా ఏం కావాలో చెప్పవే ఇల్లాలా
మళ్ళి మళ్ళి పుట్టేద్దామా మొగడు పెళ్ళాల్లా ఆ ఆఆ
బుల్లెట్టెక్కి వచ్చేయ్ రా
బుల్లెట్టెక్కి వచ్చేయ్ రా