LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Manasuna Yedo Maya

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
లాలాలల్లే లాలాలల్లే
లలలాలలాలలే హో

మనసున ఏదో మాయ
నువ్వే చేసినావే చెలీ
కడదాకా విడిపోని
ముడి వేసావే ప్రేమ
నిన్నొదిలి ఉంటానా సరదాగైనా
నేను బతికేది నీ కోసమే

మనసున ఏదో మాయ
నువ్వే చేసినావే ఇలా
కడదాకా విడిపోని
ముడి వేసావే ప్రేమ
నిన్నొదిలి ఉంటానా సరదాగైనా
నేను బతికేది నీ కోసమే

మనసున ఏదో మాయ
నువ్వే చేసినావే చెలీ ఓ

తానతా తానతా తనన తాననా
తానతా తానతా తనననా నన న

ఏహుఊ ఏహుఊ

కంట తడి రాకుండా
కాపలా కాస్తున్నా
గుండెలో నిన్నే దాచుకుంటా హో

నాకోసమే పుట్టావని
ఇవాళ తెలిసొచ్చిందీ
నువ్వుండగా ఈ జన్మకి
ఇంకేమీ అక్కర్లేదే

అరే నాక్కూడా అంతే కదా
మనసున ఏదో మాయ
నువ్వే చేసినావే ఇలా

స స స స
హే హే హే

హో హో హో అలిగినా నువ్వేలే
అరిచినా నువ్వేలే
నువ్వు తప్ప ఎవరున్నారే నాకూ

ఇన్నాళ్లుగా నీ ప్రేమని
ఎలాగ కాదన్నానో
ఏమో మరి నిన్నొదిలి
ఎలాగ నేనున్నానో

ఇంకా నీ చెయ్యి వదిలుండనే

మనసునా ఏదో మాయ
నువ్వే చేసినావే ఇలా
నారారిన్నే నారారిన్నే
నరినారినానానానా ఓ ఓ

WRITERS

ANUP RUBENS, BHASKARA BHATLA RAVI KUMAR

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

LyricIQ Analysis

Top Emotion

Enjoyment

Sentiment
Thumbsup IconThumbsup Icon
Theme

None

From This Artist