LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Netha Cheera

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
అలా అలా గలా గలా జలా జలా పారేటి నది లా
పరుగులే తీసేసే చిన్నదీ
నవ్వుతు నా గుండె దోచేసింది ఆహా ఓహో

ఏ నేత చీర కట్టుకొచ్చి (ఓ నాయికా)
సిలకలాగ నవ్వుతుంటె (ఓ నాయికా)
మీసం ఎగిరి కన్ను కొట్టె
కాలర్ ఎగిరి కేక పెట్టె
ఎర్ర తుండు (ఈల కొట్టెనె)

నువ్వు చెనేత పంచ కట్టిన (ఓ నాయక)
సంకురాత్రి పుంజువేర (ఓ నాయక)
గాజులెమొ గోల పెట్టె
మోజులెమొ లేవబట్టె
సిట్టి నడుము సెమట పట్టెనె

అహ వయ్యరం బుట్టలొ బుగ్గమీద సొట్టలొ ఏరుకుంతె ఏడు వింతలో
నువ్వు అలగలగె పొగిడి పొగిడి కలకలమె రేపుతావు నీ సంగతి నాకు ఎరుకరొ
ఓరి దెవుడొ ఓరోరి దెవుడొ
ఏం పిల్లది ఎంత మాటన్నది
ఓరి దెవుడొ ఓరోరి దెవుడొ
ఏం పిల్లది ఎంతా బాగున్నది

నేత చీర కట్టుకొచ్చి (ఓ నాయికా)
సిలకలాగ నవ్వుతుంటె (ఓ నాయికా)

ఊరి చివర చెరువు కాడ (ఓ నాయికా)
నీల్ల బిందె ముంచుతుంటె (ఓ నాయికా)
సన్న సన్న నడుము చూసి దానికున్న బెండు చూసి నా మనసు బెనికిపోయెనె

హె అంతలేసి కల్లతొటి (ఓ నాయక)
అంతలాగ సూడకుండ (ఓ నాయక)
చేతి సాయమేదొ చెసి నీల్ల బింద నింపుకొస్తె నీకు ఇన్ని తిప్పలుండవే

అరె నువ్వట్ట సెప్పకే నీల్ల బిందెతోపాటు నిన్నెత్తి మోసుకెల్తనే (ఓ)
గిలగిలగిల దొరికినాక కలబడిపోకుండ ఉంటవేమి నీ ఏషాల్ నాకు తెలుసులే
ఓరి దెవుడొ ఓరోరి దెవుడొ
ఏం పిల్లది ఎంత మాటన్నది
ఓరి దెవుడొ ఓరోరి దెవుడొ
ఏం పిల్లది ఎంతా బాగున్నది

ఎలేలే (హ) ఎలేలే (ఆహ) ఎలేలే

నువ్వు కోడి కూర వొండనీకి (ఓ నాయికా)
కట్టె పొయ్యి వూదుతుంటె (ఓ నాయికా)
పొయ్యి కన్న ముందుగానె
గుప్పు గుప్పు గుప్పుమంటు నా ఈడు అంటుకున్నదె

హె అంటుకుంటదంటుకుంటది (ఓ నాయక)
అంటుకోక ఎందుకుంటది (ఓ నాయక)
పొయ్యి కాడ ఆకు మడె పిల్ల నీకు దొరికినాక అంతకన్న పనేం ఉంటదే

ఎ ఎంచెస్తాం తప్పదే ఒంటరిగా ఒప్పదే నీ అందం అంత గొప్పదే (ఓ)
అరె ఇలగిలగే కాలికేస్తె అలగలగే మెడకు వేస్తి మసిపూసి మాయ చెస్తవే
హే హే హే
ఓరి దెవుడొ ఓరోరి దెవుడొ
ఏం పిల్లది ఎంత మాటన్నది
ఓరి దెవుడొ ఓరోరి దెవుడొ
ఏం పిల్లది ఎంతా బాగున్నది
నననననౌ ననననననౌ నననననౌ ననననననౌ

WRITERS

ANUP RUBENS, BHASKARA BHATLA RAVI KUMAR

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

LyricIQ Analysis

Top Emotion

Enjoyment

Sentiment
Thumbsup IconThumbsup Icon
Theme

None

From This Artist