ముస్తాబై పిలిచింది గుంటూరే
ఎన్నెన్నో సరదాలే కొలువుంటే
నోరూరించే మిర్చి బజ్జి తగిలే
గాలం ఏసి పట్నం బజారు పిలిసే
ఏ పులిహోర దోశ (బ్రాడీపేట)
బిర్యానికైతే (సుభాని మామ)
చిట్టి ఇడ్లీ (లక్ష్మి పురం)
అరె చెక్క పకోడీ (మూడొంతెనలూ)
గుటకే పడక కడుపే తిడితే సబ్జా గింజల సోడా బుస్సందే
పొడి కారం నెయ్యేసి పెడుతుంటే
అడిగిందే తడువంటా ఏదైనా లేదన్నా మాటంటూ రాదంటా