They call him the cool, cool angry man, Super Andhra తెలుసా
It’s the time for the toll and the beat, come on, come on కరో జల్సా
జల్సా జల్సా జల్సా జల్సా యో యో
Yo, he’s the man, yo, the Jackie Chan
He’s the king of the Andhra
His place is the super groovy Hyderabad
And she is the baby girl, Sandra
హే స రి గ మ ప ద ని స అరే కరో కరో జరా జల్సా
హే స ని ద ప మ గ రి స అరే కరో కరో జరా జల్సా
తెల్సా తెల్సా తెల్సా ఎవరికైనా తెల్సా సునామి ఎదురుగ వస్తే ఎలాగా కనపడుతుందో
తెల్సా తెల్సా తెల్సా ఎవరికైనా తెల్సా తూఫానే తలుపులు కొడితే ఎలాగా వినబడుతుందో
అరే తెలియకపోతే చూడర బాబు he’s human tsunami
తెలియాలని కుంటే danger బాబు you can’t do believe me
హే స రి గ మ ప ద ని స అరే కరో కరో జరా జల్సా
హే స ని ద ప మ గ రి స అరే కరో కరో జరా జల్సా
Height ఎంతుంటాడో కొలవాలనిపిస్తే అమాంతం అలా Mount Everest అవుతాడు
బైటేమ్ ఎంచేస్తాడో అని సరదా పడితే stretcher తానై సరాసరి ward కి చేరుస్తాడు
అరే గడ్డి పోచ అనుకోని తుంచడానికొస్తే గడ్డపార నమిలేస్తాడు
గుండుసూది చేతికిచ్చి దండ గుచమంటే గుంట తవ్వి పారేస్తాడు
హే స రి గ మ ప ద ని స అరే కరో కరో జరా జల్సా
హే స ని ద ప మ గ రి స అరే కరో కరో జరా జల్సా
Swing, swing, bala, bala, lady
Sugary baby, kiss and caress on 'em, maybe
Let's have fun in the sun
Hot your bun, let your ecstacy run
Swing, swing, bala, bala, lady
Sugary baby, kiss and caress on 'em, maybe
Let's have fun in the sun
Hot your bun, let your ecstacy run
మనవాడనుకుంటే చెలికాడవుతాడు విమానమై భుజాలపై సవారీ చేయిస్తాడు
పగవాడనుకుంటే విలుకాడవుతాడు హే ప్రమాదమే క్షణాలలో శేవాలు పుట్టిస్తాడు
హే దొసెడు పూలని తెచ్చిపెట్టమంటే తోటలని కోసుకొస్తాడు
యమపాశం వచ్చి పీక చుట్టుకుంటే దాని తోటి ఊయలూగుతాడు
హే స రి గ మ ప ద ని స అరే కరో కరో జరా జల్సా
హే స ని ద ప మ గ రి స అరే కరో కరో జరా జల్సా