LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Ragada Ragada

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ఎల్లో కొమసాపండి జురా

హే రగడ రగడ రగడో రగడ
ఇది జడల జడల జగడ జగడ
హే రగడ రగడ రగడో రగడ
ఇది జడల జడల జగడ జగడ
ఆ ఆ ఆ ఆ ఆ

యే జానే జనా నే cut out నచ్చినాది రా
నాకంట్లో love current తెచ్చినాది రా
అమాంతం pulse rate పెంచినాది రా
crazy గా మాటుల్లోకి దించినాది రా
అంటి పెట్టుకున్నదని రా
నె పైన వట్టు పెట్టుకున్నదని రా
నీ వల్లే అగ్గి మంట అంటుకుంటది రా
సై అంటే అంద మంత అందుతుందీ రా

అయ్యా బాబోయ్ bullet baby saga
చంపుతోంది chocolate దగ దగ దగ
హా Left right దిల్ కో జట్కా లాగా ఓ ఓ ఓ ఓ

హే రగడ రగడ రగడో రగడ హ హ హ
ఇది జడల జడల జగడ జగడ
జడుజడడా జోసలడా జుగ్గుదాడ జుగ్గుడా ఉగ్గరడా
జుగ్గుజడడా జోసలడా జుగ్గుదాడ జుగ్గుడా ఉగ్గరడా

high fever love fever
నా వుంట్లో చెరి నిన్నే కోరి గోలు పెడుతుంటే
తమాషా చూస్తూ వుంటావా
jolly గా జంటై పోలేవా

ఆ ఆశా ఆ ఆ ఆ ఆశా

నీ ఉళ్ళో వాలి jojo లాలి పాడుకుంటారా
రమ్మంటూ చయ్య్ అందిస్తావా

మ మ మ మాసు క క క క్లాసు
మిలో ఎవరికీ దక్కుతుందో chance
హ హ హ heads ట ట ట టేల్స్
toss గెలిచినకుంథో romance

పెదవుల moments నీ పేరే పిలిచిను రా baas
తయారై తాళుకుల వొనేసు
నా కోసం తలికిను welcomes

అయ్యా బాబోయ్ bullet baby saga
చంపుతోంది chocolate దగ దగ దగ
హా Left right దిల్ కో జట్కా లాగా ఓ ఓ ఓ ఓ

ఔనన్నా కాదన్నా
నీ నొరూరిస్తూ ముందే ఉన్న ముందుకొస్తున్న
నీ కోసం ఏం కావాలన్న
క్షణలో అందిస్తా కన్నా
(ఆజా ఆహ్ ఆజా)
నా lovely beauty
locker తెరిచి తలలేస్తున్న
సమస్తం robbery చేయమన్నా

రేపిన ఆజా చెపిన ఆజా
అయ్యా పాప మన heart door తెరిచా
ఆహ్ విజ ఆజా గేల్ లాగజా
కుర్ర తొటలకు కొత్త పెట్టి పిలిచా

ఒక్కడంటూ రెండు లెక్కన
ల కోటి లెక్క పెట్టి ముద్దులివ్వనా
స్వయాన సిగ్గులన్ను కట్టిరిచినా
కజాన మొత్తం అంతా కుమ్మరించనా

అయ్యా బాబోయ్ bullet baby saga
చంపుతోంది chocolate దగ దగ దగ
హా Left right దిల్ కో జట్కా లాగా ఓ ఓ ఓ ఓ

One two
one two three four
its me its me for రగడ
its me its me for రగడ

i feel lonely without you uptake
everybody knows you by the name of chocolate
i feel lonely without you uptake
everybody knows you by the name of chocolate

i love the taste aroma of my chiklet
baby hit me one more time with your bullet
i am real not fake just do it do it
its the rhythm of the dhol just kick it kick it

WRITERS

RAMAJOGAYYA SASTRY, S. THAMAN

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

From This Artist