ఆయాయయో ఆయాయో ఆయాయయో ఆయ అయో
ఆయాయయో ఆయా అయో ఆయాయయో ఆయాయో
సుబ్బారావు సుబ్బారావు స్నానంగాని చేసావా
ఫేసే ఫెయిర్ గుంది సున్నంగాని కొట్టావా
బాడీ వేడిగుంది ధర్మామీటర్ తెచ్చావా
ఇస్తా వచ్చేయి ఇలా చూస్తా నీ వేడినలా
అబ్బో ఒద్దొద్దు గురు జల్ది చేసెయ్యి శురు
ఇంతగా వేడిని తాకితే సుందరి ఔటేగా ధర్మామీటర్
సుబ్బారావు సుబ్బారావు స్నానంగాని చేసావా
ఫేసే ఫెయిర్ గుంది సున్నంగాని కొట్టావా
బాడీ వేడిగుంది ధర్మామీటర్ తెచ్చావా
పోరా పోకిరి ఏంటి అల్లరి తీస్తాం తిమ్మిరి చూడు మరి
గిచ్చితే మెచ్చనా పాడు బుల్లోడా
స్విమ్మింగ్ పూల్ కాడ నా సోకు చూసుకోర
చెయ్యనా చిత్తడి పాడు బుల్లెమ్మ
ఇవ్వాళ ఊరు వాడ ఊపొచ్చి ఊగిపోదా
అబ్బో అబ్బో దంచకయో అమ్మో అమ్మో పెంచకయో
నువ్వు తెల్ల పడాలి ఓ కర్రి కుమారి
అహ అందుకనే రిన్ సోప్ రుద్దుకోవాలి
సుబ్బారావు సుబ్బారావు స్నానంగాని చేసావా
ఫేసే ఫెయిర్ గుంది సున్నంగాని కొట్టావా
బాడీ వేడిగుంది ధర్మామీటర్ తెచ్చావా
డంకు ఢమాల్ డంకు ఢమాల్ డంకు ఢమాల్ డంకు ఢమాల్
డంకు ఢమాల్ డంకు ఢమాల్ డంకు ఢమాల్ డంకు ఢమాల్
పరువాల కోడి పెట్ట నిను గంప కింద పెట్ట
మిస్సుతో ఆడుకో కిస్సు కవాలి
నువ్వు లేక పోతే ఎట్ట విప్పాలి సోకు చిట్టా
హే నచ్చావు భళా రా వచ్చేయి ఇలా
అయ్యో అయ్యో అందామలా మళ్ళి మళ్ళి పొంగకలా
ఏయ్ పొట్టి బుడంకాయ్ నువ్వు పొయ్యిలో వంకాయ్
అరె పోటుగాళ్ళు ఎప్పుడు పొట్టిగుంటారోయ్
సుబ్బారావు సుబ్బారావు స్నానంగాని చేసావా
ఫేసే ఫెయిర్ గుంది సున్నంగాని కొట్టావా
బాడీ వేడిగుంది ధర్మామీటర్ తెచ్చావా
ఇస్తా వచ్చేయి ఇలా చూస్తా నీ వేడినలా
అబ్బో ఒద్దొద్దు గురు జల్ది చేసెయ్యి శురు
ఇంతగా వేడిని తాకితే సుందరి ఔటేగా ధర్మామీటర్