LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Sapta Sagaralu Dhaati - Side A (Original Motio...

•

2023

Sapta Sagaralu Dhaati - Side A Title Track

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
నదివే ఓ నదివే నువు చేరు నా తీరమే
అడుగే నీ అడుగే నాలోన ఆరాటమే

నదివే ఓ నదివే నువు చేరు నా తీరమే
అడుగే నీ అడుగే నాలోన ఆరాటమే
సప్తా సాగరం దాటి ఉన్నావా ఆ ఆ ఆ ఓ ఓ
నిన్నే చేరగ ఆశ విన్నావా ఆ ఆ ఆ ఆ
మనసు నిండా నీవే
ఉసురులోనా నీవే
గడిచె ఒక్కో క్షణం
నిన్నే కనగ, నన్నే మరిచె
హో హో హో
కలవూ నీవే
విసిరే వలవూ నీవే
సగముగ నీతో ఇలా ఉండేంతలా లేరే ఎవరు
హో హో హో

కథే నీది నాది కాదా
ప్రియా నువ్వే ప్రాణం కాదా
కాదా కాదా..!
నదివే నదివే
నువ్వే నాలా నేనే నీలా
మారిపోయే మాయా లీలా లీలా

కాగితాల పడవల్లో
కాలాన్నే దాటుదాం
నీకు నేను జన్మంతా
నా ప్రేమ పంచుతా
సప్తా సాగరం దాటి రావా
సప్తా సాగరం దాటిరా
మనసు నిండా నీవే ఉసురులోనా నీవే
గడిచె ఒక్కో క్షణంనిన్నే కనగ, నన్నే మరిచె హో హో హో
కలవూ నీవే విసిరే వలవూ నీవే
సగముగ నీతో ఇలా ఉండేంతలా లేరే ఎవరు హో హో హో
మనసు నిండా నీవే ఉసురులోనా నీవే
గడిచె ఒక్కో క్షణం నిన్నే కనగ నన్నే మరిచె హో హో హో
కలవూ నీవే విసిరే వలవూ నీవే
సగముగ నీతో ఇలా ఉండేంతలా లేరే ఎవరు
హో హో హో

WRITERS

Kapil Kapilan

PUBLISHERS

Lyrics © Divo TV Private Limited

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Sapta Sagaralu Dhaati - Side A (Original Motion Picture Soundtrack)

2023

01

Sapta Sagaralu Dhaati - Side A Title Track

Charan Raj, Charanraj MR, Kapil Kapilan, Purna Chary

02

Kadalini

Charan Raj

03

Kaalamedho Maayagaa

Charan Raj

04

Poraatam

Charan Raj

05

Needala

Charan Raj

06

Saagara Theeraanaa

Charan Raj