LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Maya

•

2020

Maya

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
మాయ మాయ పోరి మాయరే
ఓహో మాయ మాయ పోరిల స్టోరి మాయరే

ఓహో మాయ మాయ పోరి మాయరే
ఓహో మాయ మాయ పోరిల స్టోరి మాయరే

స్మైలు మాయ హొయలు మాయ
స్వీటుగా ఆడే మాటలు మాయ
షేపులు మాయ చూపులు మాయ
చూపులు గుచ్చే మత్తు సూదులు మాయ
గివ్వన్ని జూసి బిస్కట్ తిన్నావా తమ్ముడు
నీ జిందగీ మొత్తం మాయ మాయ మాయ

మాయ మాయ పోరి మాయరే
ఓహో మాయ మాయ పోరిల స్టోరి మాయరే

ఓహో మాయ మాయ మాయ మాయ మాయ మాయ మాయ మాయ

కాఫీ షాపుల్లో డేటింగ్ మాయ
వాట్సాప్ చాటింగులో ముద్దులు మాయ
ఇచ్చి ఇవ్వనట్టి హగ్గులు మాయ
ఇవన్నీ ఇవాల్ట్ రేపు కామన్ రా అయ్య
ఇదంతా ప్రేమ అనుకొని ఫిక్స్ అయినవో
బోల్తా పడ్తావ్ రోయ్ బుల్ బుల్ మియా
చెప్పినా ఇనకుండా ఉరికినావో
నీ కోసం ఫుల్ బాటిల్ వైటింగ్ రా బావా
స్వాతి మాయ శ్వేత మాయ
జ్యోతి మాయ ప్రీతి మాయ
బ్యూటి మాయ స్వీటి మాయ
ఆఖరికి విజ్జు కూడా మాయ

మాయ మాయ పోరి మాయరే
ఓహో మాయ మాయ పోరిల స్టోరి మాయరే

దీనమ్మ ప్రేమిందిరా బయ్ గిట్ల సంపుతున్నాది
పోరి పీకినాక హ్యాంగోవర్ టార్చర్ ఉన్నాది
మూడంటే మూడు రోజులకే స్టోరి ఎండ్ కొచ్చింది
ఇంకేంది మ్యాటర్ కాస్త సాయంత్రానికి క్వార్టర్ అయ్యింది

మాయ మాయ మాయ ఓహో మాయ మాయరే

మల్లేశా పడకు పడకు ప్రేమలో పడకు పడితే పోతవ్ రో
శీనయ్య అమ్మాయి మాటలు విన్నావంటే ఇదయ్ పోతావ్ రో
బంగారం బుజ్జి కన్నా మున్నా అంటూ అల్లుకు పోతార్రో
బొంగరంలా తిప్పేసుకొని నేలకేసి కొట్టేసి పోతారు

ఓహో మాయ మాయ మాయ ఓహో మాయ మాయరే

మాయ మాయ పోరి మాయరే
ఓహో మాయ మాయ పోరిల స్టోరి మాయరే

ఓహో మాయ మాయ పోరి మాయరే
ఓహో మాయ మాయ పోరిల స్టోరి మాయరే

WRITERS

RAMA KRISHNA MIRIYALA

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Maya

2020

01

Maya

CHOWRAASTA