LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Eagle

•

2024

Aadu Macha

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ఎయ్ తురుపు తునక ఎరుపు బారెనే
ఎలుగు దునికి దుంకులాడెనే
ఎనుము ఎనక ఎనుము కదిలెనే
బలికి పొలికి ములికె దొరికెనే

ఏ అరుపులన్ని విరుపులన్ని ఒకే చరుపు గప్ చుప్ఒకే చరుపు గప్ చుప్ చూడ్రా
ఏ పిడికిలెత్తి పిడుగులన్ని కొట్టే దుముకు తీన్ మార్కొట్టే దుముకు తీన్ మార్ కొట్రా
అబ్బా మన సామిని కూడాడాన్సుకు పిలవండబ్బా

హే ఆడు మచ్చా ఆడు మచ్చాఅగడి పగడి ఆడో
రైలు బండి స్టైలు దాటిరైటు విజిల్ పోడో
హే చూడు చిచ్చా చూడు చిచ్చా దబిడి దిబిడి చూడో
వైను స్వీటు నాటు బీటు కలిపిన మొనగాడో

ఏ రగన భగన సగుణం తను బుగల సెగల సుగుణం నగన యగన ద్విగణం రణచరణం

అరె జగన మగన గగనం వీడు జడల గడుల జగడం తెగిన తగన హగణం గల చలనం

ఆయుధానికే ధైర్యం వీడే ఆగడాలనే ఆర్పేడే
కాగడాలనే కాల్చేవాడే వేడి అంచులో వెలుగీడే
యో కొంచం బీటు పెంచురోయ్
హే ఆడు మచ్చా ఆడు మచ్చా అగడి పగడి ఆడో
రైలు బండి స్టైలు దాటి రైటు విజిల్ పోడో
హే చూడు చిచ్చా చూడు చిచ్చా దబిడి దిబిడి చూడో
వైను స్వీటు నాటు బీటు కలిపిన మొనగాడో
హే ఆడు మచ్చా ఆడు మచ్చా అగడి పగడి ఆడో
రైలు బండి స్టైలు దాటి రైటు విజిల్ పోడో
హే చూడు చిచ్చా చూడు చిచ్చా దబిడి దిబిడి చూడో
వైను స్వీటు నాటు బీటు కలిపిన మొనగాడో

WRITERS

Kalyan Chakravarthy, Davzand

PUBLISHERS

Lyrics © Divo TV Private Limited, Sony/ATV Music Publishing LLC

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Eagle

2024

01

Aadu Macha

Davzand, Kalyan Chakravarthy, Rahul Sipligunj

02

Gallanthe

Davzand, Kapil Kapilan, Krishna Kanth, Lynn

03

Eagle’s On His Way

Davzand

04

Garudam

Davzand

05

Hey Garuda

Davzand