రంగోలి రంగోలి రంగోలి సింగారి బుగ్గల్లో పొంగాలీ
రంగోలి రంగోలి రంగోలి సింగారి బుగ్గల్లో పొంగాలీ
హే సిగ్గు చుక్కే పెట్టాలా
గట్టి మేళం కొట్టలే తాళిబొట్టె కట్టలా
ఏ పందిట్లో పిల్ల నీ చెయ్యి పట్టాలె
హే పులి పులి పులి పులి ర ర పులి
బలి బలి అందాలన్నీ నీకే బలీ
హే కలి కలి కలి మేరీ మసకలి
విల విలమనాళిలే జల్లో మల్లె
చిత్తూర్ మావిళ్ళు తినిపించరా, ఆ వేవిళ్లు టేస్ట్ ఏంటో చూపించరా
అత్తూరు కౌగిళ్లు పంచివ్వన మెత్తని పొత్తుల్లో అల్లాడించిన
ఎత్తుల్లో లోయల్లో మత్తులో మాటల్లో నువ్వేం చేసుకున్న నిన్నే కాదంటానా
ఏవిల్లో యాపుల్లో ఒంపుల్లో సొంపుల్లో కులాసాల కుర్చీలే వేసేయ్యనా
హే సిగ్గు చుక్కే పెట్టాలా
ఏ పందిట్లో పిల్ల నీ చెయ్యి పట్టాలె
హే పులి పులి పులి పులి ర ర పులి
బలి బలి అందాలన్నీ నీకే బలీ
హే కలి కలి కలి మేరీ మసకలి
విల విలమానాళిలే జల్లో మల్లె