LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Virataparvam

•

2022

Kolu Kolu

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
కోలు కోలో కోలోయమ్మ కొమ్మా చివరన పూలు పూసే కోలో
పువ్వులాంటి సిన్నదేమో మొగ్గయింది సిగ్గుతోటి కోలోయమ్మ

కోలు కోలమ్మ కోలో కోలో నా సామి మనసే మేలుకొని చూసే
కలలో నిండిన వాడే కనులా ముందర ఉంటే నూరేళ్ళు నిదుర రాదులే
కోలు కోలమ్మ కోలో కోలో నా సామి మనసే మేలుకొని చూసే
కలలో నిండిన వాడే కనులా ముందర ఉంటే నూరేళ్ళు నిదుర రాదులే

హే పిల్లగాడి మాటలన్ని గాజులల్లే మార్చుకుంట కాలి ధూళి బొట్టు పెట్టుకుంటా
కుర్రవాడి చూపులన్ని కొప్పులోన ముడుచుకుంట అల్లరంత నల్లపూసలంటా
వాడి గూర్చి ఆలోచనే వాడిపోని ఆరాధనే తాళి లాగ మెళ్ళో వాలదా
కోలు కోలమ్మ కోలో కోలో నా సామి మనసే మేలుకొని చూసే
కలలో నిండిన వాడే కనులా ముందర ఉంటే నూరేళ్ళు నిదుర రాదులే

పాదమేమో వాడిదంట పయనమేమో నాది అంటవాడి పెదవి తోటి నవ్వుతుంటా
అక్షరాలు వాడివంట అర్థమంత నేను అంట వాడి గొంతు తోటి పలుకుతుంటా
ప్రాణమంతా వాడేనంటా ప్రాయమంతా వాడేనంటా వాడి ప్రేమై నేనే బ్రతకనా
కోలు కోలమ్మ కోలో కోలో నా సామి మనసే మేలుకొని చూసే
కలలో నిండిన వాడే కనులా ముందర ఉంటే నూరేళ్ళు నిదుర రాదులే

WRITERS

CHANDRA BOSE

PUBLISHERS

Lyrics © Sony/ATV Music Publishing LLC

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Virataparvam

2022

01

Kolu Kolu

Divya Malika, Suresh Bobbili

02

Nagaadaarilo

Suresh Bobbili

03

Chalo Chalo - The Warrior Song

Suresh Bobbili

04

Aasale Nee Rekkalaithe

Suresh Bobbili

05

Seshappa Padyam

Suresh Bobbili

06

Dharulaniyu Moose

Suresh Bobbili

07

Thalli Manase

Suresh Bobbili

08

Mogulu Meeda Vennela

Suresh Bobbili

09

Penchukunna Prema Kosam

Suresh Bobbili

10

Pain Of Vennela

Suresh Bobbili

11

Kolu Kolu - Love Version

Suresh Bobbili