రాలెట్టి చుక్కల్లో చీకట్ల వాకిట్లో చూస్తుందిలే రేయి శేషికై
రానంటే రానంటు నీ జతే వొద్దంటు మిగిలించి జాబిల్లి నిశినే
తగిలే పొడి పొడి మాటలకే పగిలే తెల తెల్లని మనసెలే
పోగేసి ముక్కలని అతికించగా చూశినా
తగిలే పొడి పొడి మాటలకే పగిలే తెల తెల్లని మనసెలే
రాలెట్టి చుక్కల్లో చీకట్ల వాకిట్లో చూస్తుందిలే రేయిశేషికై
రానంటే రానంటు నీ జతే వొద్దంటు మిగిలించి జాబిల్లి నిశినే
గతమే మార్చే కథనే మార్చే కలలో నిలిచే వీలున్నదా
రూపే మలిపే రంగై నులిమే సొకై మెరిసేదే ఎలా ఏమార్చినా ఓదార్పిలా
ఈ ముల్ల సరసాలలో కన్నీళ్ళ చెరసాలలో
రాలెట్టి చుక్కల్లో చీకట్ల వాకిట్లో చూస్తుందిలే రేయి శేషికై
రానంటే రానంటు నీ జతే వొద్దంటు మిగిలించి జాబిల్లి నిశినే
తగిలే పొడి పొడి మాటలకే పగిలే తెల తెల్లని మనసెలే
పోగేసి ముక్కాలని అతికించగా చూశినా

అసలే ఈ ఆశే ఉసురే తీసే మసిల మారే ఈ కుంకుమే
మమతే ఆరే మసకే బారే నుసిలో వాలే బంధమే ముడివేసినా ముడిపడలేదే
ఈ కొంగు ఏకాకిగా బ్రతికున్న ఓ శవమేగా