LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Lava Kusa

•

2004

Ye Nimushaaniki Yemi Jaruguno

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ
విధివిధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరూ
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ

కంచెయె నిజముగ చేను మేసినా కాదను వారెవరూ
రాజే యిది శాసనమని పల్కిన ప్రతిఘటించు వారెవరూ
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ

కరుణామయులిది కాదనలేరా కఠిన కార్యమనబోరా
సాధ్వుల కెపుడూ వెతలేనా తీరని దుఃఖపు కథలేనా
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ

ఇనకులమున జనియించిన నృపతులు యీ దారుణము సహించెదరా
వినువీధిన శ్రేణులుగా నిల్చీ విడ్డూరముగా చూచెదరా
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ

ఎండకన్ను ఎరుగని యిల్లాలికి ఎందుకొ ఈ వనవాసాలూ
తరచి చూచినా భోధపడవులే దైవ చిద్విలాసలూ
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ
అగ్ని పరీక్షకే నిల్చిన సాధ్విని అనుమానించుట న్యాయమా
అల్పుని మాటయె జనవాక్యమ్మని
అల్పుని మాటయె జనవాక్యమ్మని అనుసరించుటే ధర్మమా
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ
విధివిధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరూ
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ ఎవరూహించెదరూ

WRITERS

KOSARAJU, N/A GHANTASALA

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Lava Kusa

2004

Disc

1

01

Ye Nimushaaniki Yemi Jaruguno

Ghantasala

02

Oorake Kanneeru Nimpa

Ghantasala, P. Leela, P. Susheela

03

Vinudu Vinudu

Ghantasala

04

Sri Vidhyam (slokam)

Ghantasala

05

Navajyothyo Jwala

Ghantasala

06

Ramanna Ramudu

Ghantasala, P. Susheela

07

Poem

Ghantasala

08

Virise Challani

Ghantasala, P. Susheela

09

Poem

Ghantasala, P. Leela, P. Susheela

10

Vollanori Maamaa Nee

Ghantasala

11

Poem

Ghantasala

12

Poem

Ghantasala

13

Jagadnabhari Ramudu

Ghantasala, P. Leela, P. Susheela

Disc

2

01

Yendhuke Naa Meedha

Ghantasala

02

Ramakathanu Vinarayyaa

Ghantasala, P. Leela, P. Susheela

03

Sriraamuni Charithamunu

Ghantasala, P. Leela, P. Susheela

04

Poem

Ghantasala, P. Leela, P. Susheela

05

Sandhehinchakumammu

Ghantasala

06

Aswamethayugaaniki

Ghantasala

07

Slokams & Poems

Ghantasala, P. Leela, P. Susheela

08

Leru Kusalavula

Ghantasala, P. Leela, P. Susheela

09

Poem

Ghantasala, P. Susheela

10

Jaya Jayasriram (Sriraama Paranthamaa)

K. Rani, P. Leela, P. Susheela

11

Poem

Ghantasala, P. Leela, P. Susheela

12

Padhyam

Ghantasala, P. Leela, P. Susheela

From This Artist