గుంతకల్లు టేషన్ భోగిలో గుండె గుల్ల చేసిన పిల్లే
ముంతకల్లు గొంతున దిగకుండా మత్తుమందు మనసున చల్లే
ఊరుబిండి అత్తిన సంగటిలా చివ్వుమన్న వెచ్చటి ఒళ్ళే
కుర్ర దొరసానితో ఏకంగా ఎంటపడి పొమ్మని తోలే
రాధికా talkies ఎనకాలే (talkies) రా చిలక కోసం ఎతికాలే
ఎంతకీ నిద్దర పోనేలే ఏ పని చప్పున కానేలే
వాల్ జడకే చుట్టి నేలకి ఇసిరిన బొంగరమైనాలె
ముప్పు తిప్పలు పెట్టి నను ముంచింది ఈ సిట్టి నడుమేలే
గుంతకల్లు టేషన్ భోగిలో గుండె గుల్ల చేసిన పిల్లే
ముంతకల్లు గొంతున దిగకుండా మత్తుమందు మనసున చల్లే
పిల్లా, మావతోటి move that
నీ నడకలు చూస్తూ ఉంటె అయ్యో, నా మనసున ఏదో సెగ
నీ వెంట తిరుగుతున్న కుక్కనా
రేయిపగలు నన్ను రాళ్ళతోటి కొడుతున్నావ్
నీ అయ్య నన్ను కొట్టేటట్టు చేస్తున్నావ్
మంచిదాన్లా నువ్వే నటిస్తున్నావ్
నువ్వు నచ్ఛాకే నచ్ఛాకే నీకై వస్తున్న వస్తున్న పిల్ల, తియ్యని ప్రేమని చెప్పెయ్
నువ్వు చెప్పాలి చెప్పాలి అంటూ
చూస్తున్న చూస్తున్న పిల్ల, ప్రేమని గుట్టుగా విప్పెయ్
ఆ ఎన్నెని మించి మెత్తగ తరిగే బెల్లం పూతరేకో (బెల్లం)
కోటి centreలోని ginger సోడా కిక్ ఏ నువ్వనుకో
నా కళ్ళు నిన్నే చూశాలే నీ వల్లే పిచ్చోన్నయ్యాలే
గంజి నేలకు ఉడికిన ration బియ్యం పురుగును అయ్యాలే
ఈ కోమల హస్తం నను తాకిందా స్నానాలెందుకులే
గుంతకల్లు టేషన్ భోగిలో గుండె గుల్ల చేసిన పిల్లే
ముంతకల్లు గొంతున దిగకుండా మత్తుమందు మనసున చల్లే
మనసున మనసున మనసున మనసున మనసున మనసున
మనసున మనసున మనసున మనసున మనసున మనసున
మనసున మనసున మనసున మనసున మనసున మనసున
అయస్కాంతంలా ఈ iron మదినే లాగెను తన వయసు
ఆ గౌలిగూడ barbie dollలా నమలకు నన్నిపుడు
రాజాధి రాజుగ తిరిగాలే బేజారుగున్నా నీవల్లే
నా బాడుగ cycle ఎక్కావంటే నింగిని దాటునులే
నీ విలువని ఎంచి వచ్చిన నన్ను విలన్ గ మార్చొద్ధే
గుంతకల్లు టేషన్ భోగిలో (గుండె గుల్ల) జింజినక జినకు
ముంతకల్లు గొంతున దిగకుండా (మత్తుమందు) డండనక్క డనకు
ఊరుబిండి అత్తిన సంగటిలా చివ్వుమన్న (వెచ్చని ఒళ్ళే)
కుర్ర దొరసానితో ఏకంగా (ఎంటపడి పొమ్మని తోలే)
ధన్ నానా నాన్నను దందనక్క నక దిన్ త
ధన్ నానా నాన్నను దందనక్క నక దిన్ త
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ