నువ్వు ఘడియలు ముల్లై జరుగు
నువ్వు ఘడియలు ముల్లై జరుగు
తప్పుగనక చేసి ఉంటే పారిపోవలేరా
లేక మూడొకన్ను మంటల్లోనా మాడిపోవలేరా
నువ్వు తప్పు గనక చేసి ఉంటే పారిపోవలెరా
లేక మూడోకన్ను మంటల్లోనా మాడిపోవలేర
నీకు భయమే లేక ఇంటికెళుదురు నేనే తోడుంటే
ఎంతవాడు గాని బలదూరు నాకు ఎదురొస్తే
తూచేందుకు త్రాసే లేదు (హేయ్)
వీడెవడో చెప్పాలంటే ప్రాణాలతో ఎవడు లేడు (ఏయ్)
తూచేందుకు త్రాసే లేదు (హేయ్)
వీడెవడో చెప్పాలంటే ప్రాణాలతో ఎవడు లేడు
నీకు మర్మం జాబిల్లికే సొంతమవునా
రంగు రంగులన్ని వాన విల్లుకి సొంతమవునా
ఎంతవాడు గాని నిలబడలేడు నన్ను ఎదిరిస్తే
అరేయ్ ఎదిరించాలని ఆశపడితే అంతే ఉండడులే