Chocolate cake మీద cherryలా ఎంత ముద్దుగున్నావే
రంగు ribbon కట్టుకున్న rocketలా రావే ఆ రావే రావే
Hot hot chicken curryలా నోరూరించావే
నా గుండెమీద golden locketలా నువ్వే నువ్వే నువ్వే
నీ నడుమ్మీద tattoo నా favourite spot
దా ఎందుకింక late stepలై దాంతోపాటు
అయ్యబాబు నీ నా జోడి super hit
పిల్లడు అదుర్స్ నీ గిల్లుడు అదుర్స్ప్రే మ జల్లుడు అదుర్స్ మా నాన్నకి అల్లుడు అదుర్స్
పిల్లడు అదుర్స్ నీ గిల్లుడు అదుర్స్ప్రే మ జల్లుడు అదుర్స్ మా నాన్నకి అల్లుడు అదుర్స్
నువ్వు గళ్ళ lungi కట్టుకుంటే mass look
నల్ల కన్నజోడు పెట్టుకుంటే class look
sherwani వేసుకున్న రాజులాగా వెళ్లి గుర్రమెక్కు
నువ్వు కంచిపట్టు కట్టుకున్న Juliet
నీకు చందమామ కిందికొచ్చి దిష్టి పెట్టు
So life-long నిన్ను నా గుండెలోన దాచిపెట్టు
Excellent పిల్లడు యాడ దొరికినాడని అమ్మలక్కలందరీ పచ్చి ముచ్చట
Wave length కుదిరినా వెన్నెలమ్మ నువ్వనీ wall posterయ్యనా లోకమంతటా
నీ కంటికున్న కాటుకల్లే కాలమంత తోడై ఉంటా
పిల్లడు అదుర్స్ నీ గిల్లుడు అదుర్స్ప్రే మ జల్లుడు అదుర్స్ మా నాన్నకి అల్లుడు అదుర్స్
పిల్లడు అదుర్స్ నీ గిల్లుడు అదుర్స్ప్రే మ జల్లుడు అదుర్స్ మా నాన్నకి అల్లుడు అదుర్స్
మెళికలు తిరిగిన నీ muscles మస్తు మస్తుగున్న నీ manliness
నా dreamland theatreలో housefulls నీ అన్ని shows
చక్కనైన వాస్తు ఉన్న పిల్ల miss రంగు రంగు పుస్తకం నీ సొగస్సు
నాకే దక్కెనే lucky chance many thanks
నీ six pack వంపులో silk పరుపులేసి Romantic పాటలే పాడుకుంటలే
టిక్కుటాకు చెంపలో మెరుపులన్నీ తీసి రోజుకొక్క Diwali జరుపుకుంటలే
గ్రాము కూడా వదలకుండా glamour అంతా దోచేస్తాలే హే
పిల్లడు అదుర్స్ నీ గిల్లుడు అదుర్స్ ప్రేమ జల్లుడు అదుర్స్ మా నాన్నకి అల్లుడు అదుర్స్
పిల్లడు అదుర్స్ నీ గిల్లుడు అదుర్స్ ప్రేమ జల్లుడు అదుర్స్ మా నాన్నకి అల్లుడు అదుర్స్