LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

K. J. Yesudas: Best Telugu Classical Hit Songs

•

2015

Konda Kona

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
కొండ కోన పాలైన సీతమ్మ మదిలోన కోపమేల రాలేదు రామయ్య పైన
కొండ కోన పాలైన సీతమ్మ మదిలోన కోపమేల రాలేదు రామయ్య పైన
సీత సర్వమూ రామపాదము రామచంద్రుడే సీత ప్రాణము
ఆ రామయ్య సీతమ్మ అనురాగ బంధం ఎంత మధురమో
కొండ కోన పాలైన సీతమ్మ మదిలోన కోపమేల రాలేదు రామయ్య పైన

నీలాగా ద్రౌపదుంటే ధర్మరాజు జూదరిగా పేరొందునా
భారతాన యుద్ధమునకు తావుండునా
లోపమంటూ లేని వాడు లోకమందు ఉండబోడు ఏ ఒక్కడు
తప్పు దిద్దుకున్నవాడే ఆ దేవుడు
నీ సహనానికి నా భాష్పాంజలి
నీ హృదయానికి ఇది పుష్పాంజలి
ఏ దేవుళ్ళు దిగివచ్చి దీవించినారో నోము పండెను
కొండ కోన పాలైన సీతమ్మ మదిలోన కోపమేల రాలేదు రామయ్య పైన
రాయల్లె ఉన్న ఈ రామయ్యపైన

కన్ను కాచే రెప్ప నీవే ఆకలైన వేళా అమ్మ లాలింపువే
కన్ను చెమ్మగిల్లువేళా చెల్లమ్మవే
కంటి చెమ్మ చూడలేని తోడునీడ వీడలేని ఇల్లాలినీ
జన్మజన్మలందు నేను నీ దానిని
ఈ జగమంతట నిను తిలకించని
నీ సగ భాగమై నను తరియించని
నా బంగారు కలలన్ని ఫలియించి ఇల్లే స్వర్గమైనది
కొండ కోన పాలైన సీతమ్మ మదిలోన కోపమేల రాలేదు రామయ్య పైన
సీత సర్వము రామపాదము రామచంద్రుడే సీత ప్రాణము
ఆ రామయ్య సీతమ్మ అనురాగ బంధం ఎంత మధురమో
కొండ కోన పాలైన సీతమ్మ మదిలోన కోపమేల రాలేదు రామయ్య పైన
రాయల్లె ఉన్న ఈ రామయ్యపైన

WRITERS

RAJ-KOTI, SAI SRI HARSHA

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

K. J. Yesudas: Best Telugu Classical Hit Songs

2015

01

Chukkalle Thochave

K. J. Yesudas

02

Singarala

K. J. Yesudas, S. P. Balasubrahmanyam

03

Ye Navade Teramo

K. J. Yesudas

04

Hey Pandu Ranga

K. J. Yesudas

05

Neevega Na Pranam

K. J. Yesudas, K. S. Chithra

06

Muddabanti Puvvulo

K. J. Yesudas, K. S. Chithra

07

Srustikartha Oka Bramha

K. Chakravarthy, K. J. Yesudas

08

Anuragame Mantramga

K. J. Yesudas

09

Nuvvemi Chesavu

K. J. Yesudas

10

Sagali Sandela

K.J. Yesudas

11

Anandam Anandam

K.J. Yesudas

12

Achcha Tenugula

K. J. Yesudas, Vandemataram Srinivas, सुजाता

13

Konda Kona

K. J. Yesudas, K. S. Chithra

14

Andamaina Vennelalona

K. J. Yesudas, K. S. Chithra

From This Artist