LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Apathbhandavudu

•

2014

Chukkallara Female

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
చుక్కల్లార చూపుల్లార ఎక్కడమ్మ జాబిలీ
మబ్బుల్లార మంచుల్లార తప్పుకోండి దారికీ
వెళ్ళనివ్వరా వెన్నెలింటికి
విన్నవించరా వెండిమింటికీ
జో జో లాలీ జో జో లాలీ

మలిసంధ్య వేళాయె చలిగాలి వేణువాయె
నిదురమ్మ ఎటుపోతివె
మునిమాపు వేళాయె కనుపాప నిన్ను కోరె
కునుకమ్మ ఇటు చేరవె
నిదురమ్మ ఎటు పోతివే
కునుకమ్మ ఇటు చేరవే
నిదురమ్మ ఎటు పోతివే
కునుకమ్మ ఇటు చేరవే
గోధూళి వేళాయె గూళ్ళన్ని కనులాయె
గోధూళి వేళాయె గూళ్ళన్ని కనులాయె
గువ్వల రెక్కల పైన రివ్వు రివ్వున రావె
జోలపాడవా వేల కళ్ళకి
వెళ్ళనివ్వర వెన్నెలింటికి
జో జో లాలీ జో జో లాలీ
జో జో లాలీ జో జో లాలీ

WRITERS

V.S. Narasimhan, Ramasamy Thevar Vairamuthu

PUBLISHERS

Lyrics © Sony/ATV Music Publishing LLC, Royalty Network, Audiam, Inc.

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Apathbhandavudu

2014

01

Odiyappa

Bhuvana Chandra

02

Oura Ammaka Chella

Bhuvana Chandra

03

Chukkallara

K. S. Chithra, M. M. Keeravaani, Sirivennela Seetharama Sastry

04

Chukkallara, Part-2

Chitra, M. M. Keeravaani, S. P. Balasubrahmanyam, Sirivennela Seetharama Sastry

05

Puvvanavve Guvvanavve

Bhuvana Chandra

06

Athala Vithala

Bhuvana Chandra

07

Parameshwarani

Bhuvana Chandra

LyricIQ Analysis

Top Emotion

Enjoyment

Sentiment
Thumbsup IconThumbsup Icon
Theme

None

From This Artist