సాగర ఘోషల శృతిలో హిమ జలపాతాల లయలో
సంగీతం భారత సంగీతం సునోరే భాయి సునోరే
శాంతినికేతన గీతం ఇది శబర్మతీ సంగీతం
శాంతినికేతన గీతం ఇది శబర్మతీ సంగీతం
తాన్ సేన్ రాగమిది త్యాగరాజ గానమిది
ఓ సత్యాహింసలు శృతిలయిలైన మానవతా గీతం ప్రేమసుధా భరితం
సత్యం శివ సుందరం సకల మత సమ్మతం ప్రపంచ శాంతి సంకేతం
శాంతినికేతన గీతం ఇది శబర్మతీ సంగీతం
శాంతినికేతన గీతం ఇది శబర్మతీ సంగీతం
సూర్యోదయం భూపాళం చంద్రోదయం హిందోళం ఈ లోకమే స్వర సందేశమే
ఆఫ్రికా కోకిల అన్నమయ్య కృతి పాడగా
అమెరికన్ గిటారుపై హంసధ్వని చెలరేగగా
జర్మన్ గాయని జయదేవుని గీతానికి తన్మయులవుదురులే
మీరా భజనల మాధురిలో ఇక మీరే పరవశలవుదురులే
హిందుస్తానీ రాగాలు తియ్యనైనవి
సగమ గమగ మగని సానిద సానిదనిసా
ఇంద్ర ధనస్సు రంగులైన ఎడారిలో వానలైన
I will create with my music yes yes
సరిగరి సరిగరి సనిదని పదనిస పదనిస పమగమ నిస నిదప మపదపగరి మగ పమ దప మగ పమ దప నిద నిసాస దనీని పమగప పమగప పమగప
శాంతినికేతన గీతం ఇది శబర్మతీ సంగీతం
తాన్ సేన్ రాగమిది త్యాగరాజ గానమిది
దేశ దేశముల సంస్కృతులే రాగమాలగా సాగగా ఆనందమే మధురానందమే
పసిఫిక్ కన్నా లోతు ఎవరెస్టు కన్నా ఎత్తు ప్రపంచాన మై మ్యూజిక్
తూరుపు పడమర విశ్వగానమే చేయగా
శాంతికి స్వాగతం సుస్వారలతో ఈయగా
సరిహద్దుల గొడవలు తీరునులే
సూరదాసు భక్తి పాట చికాగో జీన్స్ నోట నయాగరా హోరులో ఆలపించగా
సగమ గమగ మదని సానిస నిదమ గమగ మగస నిసగ మదనిస గమదనిస నిస గమదనిస
మంద్ర మంద్ర స్వరాలలో రసానంద సముద్రాలు పంచమాల వసంతాలు తారా స్థాయి షడ్యమాలు
శ్రావ్య మధుర భవ్యనాధ దివ్య వేద సారము
భావరాగ తాళయుక్త భారతీయ గానము
సరిగరి రిగమగ గమపమ మపదప పదనిద దనిసని నిసరిస సనిదప మగరి నిదప మగరిస సని దనిస నిసని సరిగ రిగమరిగమ గమప మపద పదనిసా ఆ ఆ
శాంతినికేతన గీతం ఇది శబర్మతీ సంగీతం
తాన్ సేన్ రాగమిది త్యాగరాజ గానమిది
శాంతినికేతన గీతం ఇది శబర్మతీ సంగీతం