LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Baahubali - The Beginning

•

2015

Pacha Bottasi

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
పచ్చ బొట్టేసిన పిల్లగాడా నీతో
పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా
జంట కట్టేసిన తుంటరోడ నీతో
కొంటె తంటాలనే తెచ్చుకుంటా దోర

వేయి జన్మల ఆరాటమై
వేచి ఉన్నానే నీ ముందర
చేయి నీ చేతిలో చేరగా
రెక్క విపిందే నా తొందర

పచ్చ బొట్టేసిన పిల్లగాడా నీతో
పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా

మాయగా నీ సోయగాలాలు వేసి
నన్నిలా లాగింది నువ్వే హలా
కబురులతో కాలాన్ని కరిగించే వ్రతమేళ
హత్తుకుపో నన్ను ఊపిరి ఆగేలా

బహుబంధాల పొత్తిళ్ళలో విచుకున్నవే ఓ మల్లికా
కోడే కౌగిలి పొత్తిళ్లలో కురి విప్పింది నా కోరిక

పచ్చ బొట్టేసిన పిల్లగాడా నీతో
పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా

కానాలో నువ్వు నేను ఒక మేను కాగా
కోనలో ప్రతి కొమ్మ మురిసేనుగా
మరు క్షణమే ఎదురైనా
మరణం కూడా పరవశ మే
సాంతం నేన్నీ సొంతము అయ్యాక

చెమ్మ చేరేటి చెక్కిళ్ళలో
చిందులేసింది సిరి వెన్నెల
ప్రేమ ఊరెటి నీ కళ్ళలో
రేయి కరిగింది తెలి మంచులా

పచ్చ బొట్టేసిన పిల్లగాడా నీతో
పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా
జంట కట్టేసిన తుంటరోడా నీతో
కొంటె తంటాలనే తెచుకుంటా దొర

WRITERS

ANANTHA SRIRAM, M. M. KEERAVAANI

PUBLISHERS

Lyrics © Universal Music Publishing Group, Sony/ATV Music Publishing LLC

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Baahubali - The Beginning

2015

01

Mamatala Talli

K. Siva Shakthi Datta, M. M. Keeravaani, Surya Yamini

02

Jeva Nadhi

Geetha Madhuri, Inaganti Sundar, M. M. Keeravaani

03

Dhivara

Deepu, Ramya Behara

04

Sivuni Aana

M. M. Keeravaani, Mounima C.H.

05

Pacha Bottasi

Karthik, 다민이(DAMINI)

06

Manohari

L.V.Revanth, Mohana Bhogaraju

07

Nippulaa Swasa Ga

M. M. Keeravaani

08

Dheevara (English Version)

M. M. Keeravani

From This Artist