LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Johnny

•

2003

Naalo Nuvvuvoka Sagamai

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
నాలో నువ్వొక సగమై నేనొక సగమై చెరొక సగమై నిలిచే
ఇలా ఒకరికొకరై ఒకే ఒకరై చివరి వరకు కలిసే
కలసిన మనసుల బంధం పెళ్లి కమనీయం ఈ పెళ్లి
ఒక మాటగా ఒక బాటగా ఒక గూటికి పయనం పెళ్లి

నాలో నువ్వొక సగమై నేనొక సగమై చెరొక సగమై నిలిచే
ఇలా ఒకరికొకరై ఒకే ఒకరై చివరి వరకు కలిసే

ప్రతీ చూపు నీ వైపే
ప్రతీ అడుగు నీ జతలోనే
ప్రతీ నవ్వు నీతోనే
ప్రతీ జన్మ నీ ఒడిలోనే
బ్రతుకంత నీకే సొంతమే ఆ
చితికైనా నీతో సిద్ధమే
అని పలికిన మంత్రం పెళ్లి అనురాగం వెదజల్లి
అక్షింతలే సాక్షాలుగా వర్షించిన మేఘం పెళ్లి

నాలో నువ్వొక సగమై నేనొక సగమై చెరొక సగమై నిలిచే
ఇలా ఒకరికొకరై ఒకే ఒకరై చివరి వరకు కలిసే హే

నువ్వేనంట నా నేస్తం
నువ్వేనంట నమ్మిన దైవం
నువ్వేనంట ఆధారం
నువ్వేనంట ఆశల తీరం
నాకంటే ఇష్టం నువ్వని ఆ
నీ కష్టనష్టం నాదని
వివరించిన సూత్రం పెళ్లి విధికైనా ఎదురెళ్లి
నా ప్రాణమే నీ ప్రాణమై వెలిగించే దీపం పెళ్లి

WRITERS

ADITYA MUSIC INDIA PVT LTD, CHANDRA BOSE, GOGULA RAMANA KUMAR

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Johnny

2003

01

Go Johnny

Ramana Gogula

02

Narajugakura

Ramana Gogula

03

Nuvvu Sara Taguta

Pawan Kalyan

04

Ee Chota Nuvvunna

Nanditha, Rajesh

05

Cool & Lovely

Ramana Gogula

06

Ravoyee Maa Countryki

Ramana Gogula

07

Dharmardha Kamamulalona

Rajesh

08

Dojo Music Beat

Ramana Gogula

09

Naalo Nuvvuvoka Sagamai

KK, Usha