LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Chakram (Original Motion Picture Soundtrack)

•

2005

Koncham Karanga

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
కొంచెం కారంగా కొంచెం గారంగా కొంచెం కష్ఠంగా కొంచెం ఇష్ఠం గా
అందించనీ అధిరే అధరాంజలి..బంధించనీ కాలాన్నీ కౌగిలీ
సుడిగాలిగా మారి చుట్టేసుకోవాలి
మంచల్లే నిమిరే నీ జాలి మంటల్లె నను మరిగించాలి
కొంచెం కారంగా కొంచెం గారంగా కొంచెం కష్ఠంగా కొంచెం ఇష్ఠం గా

తలుపేసుకుంటే నీ తలపాగుతుందా మదిలో నువ్వుంటే స్నానం సాగుతుందా
నీ విషమే పాకింది నర నరమునా ఇక నా వశము కాకుంది యమ యాతనా
లేని పోని నిందలు గాని హాయిగానే ఉందని గాని ఉన్నమాట నీతో చెప్పనీ
కొంచెం కారంగా కొంచెం గారంగా కొంచెం కష్ఠంగా కొంచెం ఇష్ఠం గా

అమ్మాయినంటూ నాకే గుర్తు చేస్తూ లాగావు గుట్టు గుండెల్లోకే చూస్తూ
నీ గాలి కబురొచ్చి నులివెచ్చగా నువ్వేమేమి చేస్తావో చెబుతుండగా
మనసు కంది మన్మధలేఖ కెమ్ముమంది కమ్మని కేక వయసు కందిపోయే వేడిగా
కొంచెం కారంగా కొంచెం గారంగా కొంచెం కష్ఠంగా కొంచెం ఇష్ఠం గా
అందించనీ అధిరే అధరాంజలి బంధించనీ కాలాన్నీ కౌగిలీ
సుడిగాలిగా మారి చుట్టేసుకోవాలి
మంచల్లే నిమిరే నీ జాలి మంటల్లె నను మరిగించాలి
కొంచెం కారంగా కొంచెం గారంగా కొంచెం కష్ఠంగా కొంచెం ఇష్ఠం గా

WRITERS

CHAKRI, SIRIVENNELA SITARAMA SASTRY

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Chakram (Original Motion Picture Soundtrack)

2005

01

Na Peru Chakram

Chakri

02

Sony Cell Phone

Chakri

03

Oke Oka Mata

Chakri

04

Koncham Karanga

Kousalya

05

Rangeli Holi

Chakri

06

Jagamanta Kutumbam

Sri