LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Kshana Kshanam

•

2014

Ko Ante Koti

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
King లా కనిపిస్తున్నాడు
మరి వంగి వంగి దణ్ణాలెందుకు పెడుతున్నాడు
ఏమా సరదా గమ్మత్తుగ లేదా ఏమా సరదా

రాజైన రారాజైన మనీ ఉన్న మన ముందు సలాం కొట్టవలసిందే
ఈ టిప్పు దెబ్బ తగిలిందంటే బోర్లా పడవలసిందే
పైసా ఉంటె పరిగెత్తుకు రాడా పరమాత్మైన
కో అంటే కోటి
దొర్లుకుంటూ వస్తుంది కొండ మీది కోతి

తందతరదా తందతరదా దా
తందతరదా తందతరదా దా తందతరదా

హోయబ్బో మయ సభ లా యమాగా ఉంది
ఏమి మాయ లోకమిది

అచ్చ తెలుగులో ఐదు తారల పూట కూళ్ళ ఇల్లు
మేకప్ వేసి మరో భాషలో Five star hotel అంటారు (చ)

Yes do you have any reservation(అయ్యయ్యో లేదే)
Welcome sir welcome lady
We are glad to have you here
To serve you is our pleasure

రెపరెప లాడే రంగు కాగితం ఏమిటది
దేవుళ్ళైనా దేవుళ్ళాడేయ్ అంత మహత్యం ఏముంది

శ్రీ లక్ష్మి దేవి స్వహస్తం తో సంతకం చేసిన పత్రం
ఎవరక్కడ అంటే చిత్తం అంటుందీ లోకం మొత్తం
చెక్కు అంటారు దీన్ని Check in sir
కో అంటే కోటి
దొర్లుకుంటూ వస్తుంది కొండ మీది కోతి

Wow అయ్యయ్యో I cant believe it
అయ్బాబోయ్ గదా ఇది స్వర్గమేమో కదా ఇది

పైసా లో పవర్ ఇది పన్నీటి షవర్ ఇది
కాసు ముందు గాలైనా కండిషన్ లో ఉంటుంది
పైకం తో ప్రపంచమంతా పడగదికి వస్తుంది
మబ్బులతో పరుపును కుట్టి
పాల నురుగు దుప్పటి చుట్టి
పరిచి ఉంచిన పానుపు చూస్తే మేలుకోవా కలలన్ని

తందతరదా తందతరదా దా తందతరదా
తందతరదా దా తందతరదా
తందతరదా దా తందతరదా

WRITERS

S. P. BalasubrahmanyamSridevi

PUBLISHERS

Lyrics © Divo TV Private Limited, IPRS, Warner Chappell Music, Inc.

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Kshana Kshanam

2014

01

Andanantha Ettha

K. S. Chithra, S. P. Balasubrahmanyam, Sirivennela Seetharama Sastry, एम एम किरवानी

02

Jaamurathiri

K. S. Chithra, S. P. Balasubrahmanyam

03

Jumbaye

M. M. Keeravani

04

Ammayi Muddu

K. S. Chithra, S. P. Balasubrahmanyam

05

Ko Ante Koti

S. P. Balasubrahmanyam, Sirivennela Seetharama Sastry, Sridevi, एम एम किरवानी

From This Artist