LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Don Seenu

•

2010

Andhamemo Istaraku

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
అందమేమో విస్తరాకు
మడత చూస్తే మావిడాకు
అందమేమో విస్తరాకు
మడత చూస్తే మావిడాకు
తళుకు బెళుకు తామరాకు
తడిమి చూస్తే తమలపాకు
ఇన్ని ఉండి అందక పోతే
మహా చిరాకు ఎహే చిరాకు చెడ్డ చిరాకు

చాకులా చెలరేగ మాకు
మీద మీదకి దూకమాకు
లంగరేసి లాగ మాకు
సందు చూసి దువ్వమాకు
నేను వచ్చి అల్లుకుపోతా
నువ్వు రామాకు అహ రామాకు ఇటు రామాకు

బంగరు పిట్ట వంపుల పుట్ట సొంపుల చిట్టా చూస్తూ ఉంటే నోరూరే
చీమల పుట్ట చంపకు ఇట్టా ముద్దుల పట్టా కావాలంటే లేజారే

అమ్మాయి అమ్మాయి అయస్కాంతం మింగావే
గుప్పెడు గుండెను పట్టుకు లాగావే

అల్లాడే పిల్లాడే మిర్చిలా ఉన్నాడే
winter ఒంటికి మంటలు పెట్టాడే

దిమ్మతిరిగి బొమ్మడి పోయే
నా దిమాకు (నా దిమాకు)
దిం దిమాకు (దిం దిమాకు)
ధం దమాకు (ధం దమాకు)

అత్తరు బుడ్డీ చుక్కల మిడ్డీ చక్కర వడ్డీ చూడాలంటే నాతో రా
బుగ్గలు నొక్కి సిగ్గులు తొక్కి ఉక్కిరి బిక్కిరి చేయాలంటే నాతో దా దా ధా
కన్నేసి వచ్చాడే పిన్నీసే గుచ్చాడే ఎక్కడివక్కడ తక్కెడ వేసాడే
నక్కేదో తొక్కావే లక్కీగా దక్కానే ఎప్పటికప్పుడు తప్పుకు పోతావే

ఈడి స్పీడు చూస్తూవుంటే
లవ్ ఎటాక్ హ లవ్ అటాక్ అబ్బాబ్బా లవ్ ఎటాకు

అందమేమో విస్తరాకు
మీద మీదకి దూకమాకు
తళుకు బెళుకు తామరాకు
లంగరేసి లాగ మాకు
నీకు నాకు లింక్ ఉందని బైట టాకు బైట టాకు బైట టాకు

WRITERS

BHASKARA BHATLA RAVI KUMAR, MANI SHARMA

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Don Seenu

2010

01

Aidhella Vayasu

Mani Sharma

02

Raja Raja Raviteja (From "Don Seenu")

Geetha Madhuri, Mani Sharma

03

Naa Yanakana

Mani Sharma

04

Aduguthundhi

Mani Sharma

05

Andhamemo Istaraku

Hemachandra Vedala, Malavika, Mani Sharma

06

Aidhella Vayasu-Remix

Mani Sharma

LyricIQ Analysis

Top Emotion

Enjoyment

Sentiment
Thumbsup IconThumbsup Icon
Theme

None

From This Artist