LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Chettu Kinda Doctor

•

2018

Chettu Kinda Doctor

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
సిందర వందర సుందర వదన
అయ్యయ్యో ఇది నువ్వేనా
గందర గోళపు మందల వలన
తగులుకుంద హైరానా
ఇదొక వింత ఘటన
నీకేమో రాదు నటన
సీకటి గూటి పంచన
బంధీని చేసి నిన్నుంచగా తగునా
ఆ సెట్టు కింద doctor, ఏందీ యవ్వారం
నీ లేత లేత గుండె పైన గుంటూరు కారం
పైకి పైకి దూకుతానంద రాక్షస మమకారం
ఇంక తప్పదంటూ ఎట్టా గొట్టా సర్దుకోరా బంగారం
సిందర వందర సుందర వదన
అయ్యయ్యో ఇది నువ్వేనా
గందర గోళపు మందల వలన
తగులుకుంద హైరానా

నీ మాటల్లోనే ముందంటే వేరే ఈళ్ళకింకేదో
నీ సేతిలోనా గోళీలు వేరే ఇల్లెక్కిన్చేవూ
నోటి యాసలు సరిపడవు
దేహ భాషలు జతపడవు
మత్తు గంజాయి తోటలోన మా మంచి మల్లె లాగ అల్లాడి పోయినావురో
ఆ సెట్టు కింద doctor, ఏందీ యవ్వారం
నీ లేత లేత గుండె పైన గుంటూరు కారం
పైకి పైకి దూకుతానంద రాక్షస మమకారం
ఇంక తప్పదంటూ ఎట్టా గొట్టా సర్దుకోరా బంగారం
సిందర వందర సుందర వదన
అయ్యయ్యో ఇది నువ్వేనా
గందర గోళపు మందల వలన
తగులుకుంద హైరానా

గమపనిసా (గారిస గారిస గారిస)
నినిస (గారిస గారిస గారిస)
మమప (గారిస గారిస గారిస)
నినిస

గారిస గారిస గారిస
మమప గగమమప గమప నిపమాపాప
గగమమప గమప నిపమారి
గగమమప గమప నిపమాపాప
గగమమప గమప నిపమారి

Clinicకు లేని ఏ కిక్కు లేని తైతక్కలాటా
ఎరక్కపోయి ఇరక్కపోయావ్ ఈ సెడ్డసోటా
ఎక్కడుండాలనుకున్నావు యాడికొచ్చి పండుకున్నావు
గుక్క పెట్టేసి కెవ్వు కెవ్వు నీ face మీదే నువ్వు ఎక్కెక్కి ఏడ్చినావూరో
ఎ సెట్టు కింద doctor, ఏందీ యవ్వారం
నీ లేత లేత గుండె పైన గుంటూరు కారం
పైకి పైకి దూకుతానంద రాక్షస మమకారం
ఇంక తప్పదంటూ ఎట్టా గొట్టా సర్దుకోరా బంగారం
సిందర వందర సుందర వదన
అయ్యయ్యో ఇది నువ్వేనా
గందర గోళపు మందల వలన
తగులుకుంద హైరానా

WRITERS

MANISHARMA, RAMAJOGAYYA SASTRY

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Chettu Kinda Doctor

2018

01

Chettu Kinda Doctor

Mani Sharma, Padmalatha

LyricIQ Analysis

Top Emotion

Enjoyment

Sentiment
Thumbsup Icon
Theme

None

From This Artist