ఎన్నో రంగుల్లో ముంచేస్తుందే ఈ సమయం
నిన్న మొన్నల్లో లేనే లేదే ఈ వైనం
ఏనాడు లేనిదే ఇవ్వాళే ఎంతో ఇలా
ఏ కొత్త పరిచయం కానుందో సరికొత్త దారిలోనా
నీతో ఈ బంధం ముందే ముడిపడి ఉందేమో(ముందే ముడిపడి ఉందేమో)
కనుకే నా పాదం నీ వెనకే పడుతుందేమో(నీ వెనకే పడుతుందేమో)
ఇనవీన ఇనవీన ఇనవీన డీగా డాం డాం రాం డాం డిగా డిగా డిగా బేబీ ఓ ఓ బేబీ ఓ ఓ బేబీ ఓ ఓ బేబీ
నువ్వెవరో నేనెవరో తెలియదులే ఇదివరకు
నన్నెవరో నెమ్మదిగా లాగిందే నీ వరకు
ఏమోలే ఈ నయనం వెనకాల ఏం దాగెనో
ఏమోలే ఈ కెరటం ఈ తీరాన్ని తాకెనో
ఓ చిన్ని చినుకుల మొదలయ్యి బంధం ఇలా
ఎన్నెన్ని మలుపులు తిరిగెనో తెలిపేది కాలమేలే
Wanna be with you baby Wanna be with you baby
Wanna be with you baby Wanna be with you baby
నీతో ఈ బంధం ముందే ముడిపడి ఉందేమో(ముందే ముడిపడి ఉందేమో)
కనుకే నా పాదం నీ వెనకే పడుతుందేమో(నీ వెనకే పడుతుందేమో)
థోమ్ ధీర ధీరణ ధీర ధీరణ ధీర ధీర ధీర ధీర ధీర ధీరణ
ధీర ధీరణ ధీర ధీరణ ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీరణ
ఎవ్వరితో ఎవ్వరికి ఎప్పుడు ముడిపడుతుందో
ఎవ్వరితో ఏ బంధం ఎందుకు బలపడుతుందో
తెలియదులే ఎప్పటికీ తెలదులే ఎన్నటికీ తెలియదులే ఎప్పటికీ తెలదులే ఎన్నటికీ
నిను కలిసిన ఆ నిమిషం ఏంటోలే ఇలా
మరలా నిను కలిసేలా మాయేదో చేసినదే
Wanna be with you baby Wanna be with you baby
Wanna be with you baby Wanna be with you baby
నీతో ఈ పయనం ఎంతో ఎంతో బాగుందే
కనుకే నా పాదం నీ వెనకాలే పడుతోంది