LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Aakasam Lona

•

2019

Aakasam Lona

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ఆకాశంలోన ఏకాకి మేఘం శోకానిదా వాన
నడి వీధిలోన చనుబాల కోసం ఎదచూడకు నాన్న
తన పేగే తన తోడై తన కొంగే నీడై
అరచేతి తలరాత ఎవరు చెరిపారో
ఆనాటీ గాయాలే ఈనాడే శాపాలై
ఎదురైతే నా కోసం ఏ జోలా పాడాలో నా కన్నా

ఓ ఒంటరై ఉన్న ఓడిపోలేదు
జంటగా ఉంటే కన్నీరే కళ్లలో
చీకటెంతున్నా వెలుగే కన్నా
బోసినవ్వుల్లో నా బిడ్డ సెంద్రుడే
పడే బాధల్లో ఒడే ఓదార్పు
కుశలమడిగే మనిషి లేక ఊపిరుందో లేదో
చలికి వణికి తెలుసుకున్న బ్రతికి ఉన్నాలే
ఆనాటీ గాయాలే ఈనాడే శాపాలై
ఎదురైతే నా కోసం ఏ జోలా పాడాలో నా కన్నా

WRITERS

LAKSHMI BHUPALA, MICKEY J. MEYER

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Aakasam Lona

2019

01

Aakasam Lona

Mickey J. Meyer, Nutana Mohan

From This Artist