LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Gagana Veedhilo

•

2019

Gagana Veedhilo

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
నన నానాననా
నన నానాననా
నన నానాననా
నన నానాననా

గగన వీధిలో ఘన నిశీధిలో
మెరిసిన జత మెరుపులా
మనసు గీతిలో మధుర రీతిలో
ఎగసిన పదముల
దీవిని వీడుతూ దిగిన వేళలో
కలలొలికిన సరసుల
అడుగేసినారు అతిథుల్లా
అది చూసి మురిసే జగమెల్ల
అలలాగా లేచి
పడుతున్నారీవేలా

కవిత నీవే కథవు నీవే
కనులు నీవే కళలు నీవే
కలిమి నీవే కరుణ నీవే
కడకు నిను చేరనీయవే

గగన వీధిలో ఘన నిశీధిలో
మెరిసిన జత మెరుపులా
మనసు గీతిలో మధుర రీతిలో
ఎగసిన పదముల

రమ్మని పిలిచాక కమ్మనిదిచ్చాక
కిమ్మని ఆనదింకా నమ్మని మానసింకా
కొసరిన కౌగిలింతక వయసుకు ఇంత వేడుక
ముగిసిన ఆసకాంత గోల చేయకా

కవిత నీవే కథవు నీవే
కనులు నీవే కళలు నీవే
కలిమి నీవే కరుణ నీవే
కడకు నిను చేరనీయవే

నాననాననా ననన
నాననాననా ననన
నాననాననా ననన నా

నడిచిన దారంతా మన అడుగుల రాత
చదవదా జగమంతా అది తెలిపే గాథ
కలిపినా చేయిచేయినీ చెలిమిని చేయనీ అని
తెలిపిన ఆ పదాల వెంట సాగనీ

కవిత నీవే కథవు నీవే
కనులు నీవే కళలు నీవే
కలిమి నీవే కరుణ నీవే
కడకు నిను చేరనీయవే

గగన వీధిలో ఘన నిశీధిలో
మెరిసిన జత మెరుపులా
మనసు గీతిలో మధుర రీతిలో
ఎగసిన పదముల

WRITERS

Vanamali, Mickey J Meyer

PUBLISHERS

Lyrics © IPRS, Sony/ATV Music Publishing LLC

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Gagana Veedhilo

2019

01

Gagana Veedhilo

Anurag Kulkarni, Mickey J. Meyer, Sweta Subramanian

From This Artist