నీ పెళ్ళాన్నైపోయినట్టుందిరా
నా పెనిమిటి లెక్క సక్కంగుందిరా
నీ ఎనకే ఎనకే అడుగెత్తాంటే ఏ
ఎంకన్న గుడి ఎక్కినట్టుందిరా సామి
నీ పక్కా పక్కన కూసుంటాంటే
పరమేశ్వరుడే దక్కినట్టుందిరా సామి
నువ్ ఎల్లే దారి సూత్తా ఉంటే
నా సామి సామి రారా సామి సామి
పిక్కల పైదాకా పంచె నువ్ ఎత్తికడితే
పిక్కల పైదాకా పంచె నువ్ ఎత్తికడితే
నా పంచ ప్రాణాలు పోయెను సామి
కార కిల్లి నువ్ కస్సు కస్సు నములుతుంటే
నా ఒళ్ళు ఎర్రగా పండేను సామి
నీ అరుపులు కేకలు ఇంటా ఉంటే
నీ అరుపులు కేకలు ఇంటా ఉంటే
నువ్ కాలు మీద కాలేసుకుంటే
నా సామి సామి రారా సామి సామి
ఏ ఎట్టా ఉందో సెప్పాకుంటే ఏ
కొత్త సీరె కట్టూకుంటే ఎట్టా ఉందో సెప్పాకుంటే
కొన్న ఇలువ సున్నా అవదా సామి
కొప్పులోన పువ్వులు పెడితే
గుప్పున నువ్వే పీల్చకుంటే
నా కొంగే జారేటప్పుడు నువ్వూ
నా కొంగే జారేటప్పుడు నువ్వే
నా సామి సామి రారా సామి సామి