రోజు బజారుకే వస్తా (క్యూ)
రోజా పూలే జల్లే రాస్తా (క్యూ)
రైటు టైమే నీకు ఇస్తా (క్యూ)
సైట్ కొట్టి మరీ చూస్తా (క్యూ)
చాకు లెక్క ఉంటే like కొట్టెరో
చెప్పకుండా దిలే comment పెట్టెరో
నీ వాతనే చేసా subscribe పోరాడో
రోజు బజారుకే వస్తా (క్యూ)
రాజుకునే లాగా చేస్తా (క్యూ)
గాల్లో తేలినట్టుందే (క్యూ)
Phone లో kiss ఏ చేరింద (క్యూ)
ఒంట్లో నిప్పే దూరింద (క్యూ)
Mistake ఏదో చేసంద (క్యూ క్యూ క్యూ)
దాటిందంటే ఎయిట్ నైన్ లాగించేస్తా వోడ్కా వైను
లాగెతీస్తా express ట్రైనూ (క్యూ)
లొల్లి పెట్టే బెడ్ షీటూ (క్యూ)