స్కూల్ కెళ్లే వరకేరా classmates
రెంట్ కట్టే వరకేరా roommates
అరేయ్స్కూల్ కెళ్లే వరకేరా classmates రెంట్ కట్టే వరకేరా roommates
Weekend వచ్చే వరకేరా officemates
Life end ఆయె వరకేరా soulmates
అరేయ్ end అంటూ లేని bend అంటూ కానీ Real relationship ఏ
Glassmates glassmates గల గల గల గల గల గల Glassmates
Glassmates glassmates గల గల గల గల గల గల Glassmates
పప్పు rate పెరిగితే పెరగని పెరగని
ఉప్పు rate పెరిగితే పెరగని పెరగని
Petrol ధర తగ్గితే తగ్గని తగ్గని
ఏ party ఓడని నెగ్గని నెగ్గని
మన snacks fresh గుండని మన ice చల్లగుండని
మన munching మంచిగుండని మన glass full గుండని
అరేయ్ ముంచేద్దాం దాన్లో మన గుండెని
Glassmates మనం glassmates గల గల గల గల గల గల Glassmates
Glassmates మనం glassmates గల గల గల గల గల గల Glassmates
గల గల గల ఇది glassmates కలా
గల గల గల ఒక గుటకేస్తే భళా
గల గల గల ఇది glassmates కలా
గల గల గల ఒక గుటకేస్తే భళా
Trump మనకు visas ఇవ్వని మానని
పంపు నీళ్లు ప్రతిరోజు నిండని ఎండని
Buy one కి get one అమ్మని ఆపని
iPhone కి new model దించని ముంచని
మన beer పొంగుతుండని మన bar ఋషుగుండని
ఈ sip సాగుతుండని ఈ kick వూగుతుండని
ఈ ఒక్కటంటే లోకం తో ఇంకేం పని
Glassmates మనం glassmates గల గల గల గల గల గల Glassmates
Glassmates మనం glassmates గల గల గల గల గల గల Glassmates