సుప్రీమ్ హీరో హూ హూ హూ హూ స్వీట్ హార్ట్
సుప్రీమ్ హీరో హూ హూ హూ హూ స్వీట్ హార్ట్
కుకువాకుకువావా కుకువాకుకువావా కుకువాకుకువావా కుకువాకుకువా
అందం హిందోళం అధరం తాంబూలం
అసలే చలికాలం తగిలే సుమ బాణం
సంధ్యా రాగాలెన్నో పెదవుల దాగిన వేళా
వొళ్ళో మెత్తని మన్మధ ఒత్తిడి సాగిన వేళా
అందనిదీ అందాలనిధీ అందగనే సందేళకది
నా శృతి మించెను నీ లయ పెంచెను లే హా
కుకువాకుకువావా కుకువాకుకువావా కుకువాకుకువావా కుకువాకుకువా
అందం హిందోళం అధరం తాంబూలం
అసలే చలికాలం తగిలే సుమ బాణం
చలిలో దుప్పటి కెత్తిన ముద్దుల పంటలలో (కుకుకువా)
తొలిగా ముచ్చెమటారని ముచ్చిలిగుంటలలో (కుకుకువా)
గుమ్మెత్తే కొమ్మ మీద గుమ్మళ్ళె కాయగా
పైటమ్మే మానుకుంది పరువాలే దాయగా
ఉసిగొలిపే రుచితెలిపే తొలివలపే హా
మొటిమలపై మొగమెరుపై జతకలిపే హా
తీరా అది నీ చేజిక్కినది మొగ్గలు విచ్చెను బుగ్గలు పిండగనే హోయ్ (హహూ)
కుకువాకుకువావా (హ) కుకువాకుకువావా (హు)
కుకువాకుకువావా (హ) కుకువాకుకువా
అందం హిందోళం (అ ఆహ) అధరం తాంబూలం (అ ఆహ)
అసలే చలికాలం (తత్తర) తగిలే సుమ బాణం (తత్తర)
సుప్రీమ్ హీరో హూ హూ హూ హూ స్వీట్ హార్ట్
సుప్రీమ్ హీరో హూ హూ హూ హూ స్వీట్ హార్ట్
వలపే హత్తుకుపోయిన కౌగిలి అంచులలో (కుకుకువా)
వయసే జివ్వున లాగిన వెన్నెల మంచులలో (కుకుకువా)
గిచ్చుళ్ళ వీణమీద కృతులెన్నో పాడగా
చిచ్చుళ్ళ హాయిమీద నిదరంత మాయగా
తొలి ఉడుకే ఒడిదుడుకై చలిచినుకై హా
పెనవేసి పెదవడిగే ప్రేమలకూ హై
రేపంటే నను గిచ్చినదీ అక్కరకొచ్చిన చక్కని సోయగమే హే
కుకువాకుకువావా కుకువాకుకువావా కుకువాకుకువావా కుకువాకుకువా
అందం హిందోళం (అ ఆహ) అధరం తాంబూలం (అ ఆహ)
అసలే చలికాలం (ఎ ఎహే) తగిలే సుమ బాణం (అ ఆహా)
సంధ్యా రాగాలెన్నో పెదవుల దాగిన వేళా
వొళ్ళో మెత్తని మన్మధ ఒత్తిడి సాగిన వేళా
అందనిదీ అందాలనిధి అందగనే సందేళకది
నా శృతి మించెను నీ లయ పెంచెను లే హా``