నేనెక్కడుంటే అక్కడుంది అంతులేని (ఎనర్జీ)
దిక్కులన్ని దద్దరిల్లే లానే ఉంది (ఎనర్జీ)
హే అంతు చూసే అంత ఉంది గోలచేసే (ఎనర్జీ)
చుట్టుముడితే పట్టుబడితే తగ్గనంది (ఎనర్జీ)
ఎనర్జీ ఉంటే నేను గెలుస్తా ఊహరి
అల్లాడి పోవాలింక మనతో కడితే జోడి మొదలు సందడి
హే चिल मारो चिल मारो चिल मारो मारो रे
मार मार मार मारो मस्ती में ज़ोर से
मार मार मार मारो तू मिल के झूम के
मार मार मार मारो मस्ती में ज़ोर से
मार मार मार मारो मारो मारो
నేనెక్కడుంటే అక్కడుంది అంతులేని ఎనర్జీ
దిక్కులన్ని దద్దరిల్లేలానే ఉంది ఎనర్జీ
ఓ చీకటి నవ్వి వెలుగయింది (వెలుగైంది)
సూరిడల్లే ఎదురైంది (ఎదురైంది)
కష్టం నవ్వులతోటి దాటేయడమే పోటీ
గెలుపు ఓటమి దాటి సాదిద్దాం ఏదోటి
హే चिल मारो चिल मारो चिल मारो मारो रे
मार मार मार मारो मस्ती में ज़ोर से
मार मार मार मारो तू मिल के झूम के
मार मार मार मारो मस्ती में ज़ोर से
मार मार मार मारो मारो मारो
రౌండ్ రౌండ్ రౌండ ఊ ఆ రౌండ
రౌండ్ రౌండ్ రౌండ ఊ ఆ రౌండ
నననన నారా నననన నననన నారా నారా నారా
మనచుట్టూనే తెగ ఉండిరా (ఉందిరా)
రేపన్నది లేనట్టు గోలే చేయి ఈ నైటు
హే चिल मारो चिल मारो चिल मारो मारो रे
मार मार मार मारो मस्ती में ज़ोर से
मार मार मार मारो तू मिल के झूम के
मार मार मार मारो मस्ती में ज़ोर से
मार मार मार मारो मारो मारो
ఆ ఆ బిగ్ బిగ్ ఆ ఆ బిగ్ బిగ్