LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Govindudu Andarivaadele

•

2014

Bavagari Choope

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
చిన్నారికి వోణీలిచ్చె
వయ్యారిపై బాణాలేసేయ్
చిన్నారికి వోణీలిచ్చె వయ్యారిపై బాణాలేసే
శుభకార్యం జరుపుటకై వచ్చాడు వచ్చాడు బంగారి బావ బంగారి బావ బంగారిబావా
బావగారి చూపే బంతి పువ్వై పూసిందే
బావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే
మరదలి మాటల్లో మందారం జారిందే
కలిసిన బంధంలో కురిసేనే ఇలా పువ్వుల చినుకులే ఏహే పువ్వుల చినుకులే
బావగారి చూపే బంతి పువ్వై పూసిందే
బావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే
మరదలి మాటల్లో మందారం జారిందే
కలిసిన బంధంలో కురిసేనే ఇలా పువ్వుల చినుకులే ఏహే పువ్వుల చినుకులే

లంగా తోటి వోణీకుంది ఓ బంధం
ఈ రాజా తోటి రాణికుంది అనుబంధం
పాదాలకి అందెలకుంది ఓ బంధం
ఈ ప్రాయానికి అల్లరికుంది అనుబంధం
వాలు జడ జాజులు ఓ జంట
వడ్డాణము నడుము ఓ జంట
ఇక నీతో నేనవుతా జంటా
చేతులకి జంటే గోరింట లేకపోతె కళే లేదంట
నా వెంటే నువ్వుంటే కురిపిస్తా నీపై బంగరు చినుకులే ఏహే బంగరు చినుకులే
బావగారి చూపే బంతి పువ్వై పూసిందే
బావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే

నవ్వుల్లోన బంధం అందం మెరుస్తుంది
అరె బాధల్లోన బంధం బలం తెలుస్తుంది
ఏయ్ రూపం లేని ప్రాణం తానై నిలుస్తుంది
ఆ ప్రాణం పోయే క్షణం దాక తపిస్తుంది
కమ్మనైన బంధం ఈనాడే కోవెలల్లె మారే ఈచోటే ఈ కోవెల్లో భక్తుడు నేనే
అల్లుకున్న బంధం ఇవ్వాళే ఇల్లుకట్టుకుంది ఈ చోటే ఈ ఇంట్లో మనవడినై
ఈ ఇంట్లో మనవాడినై కురిపిస్తా మీపై ప్రేమల చినుకులే ఏహే ప్రేమల చినుకులే
బావగారి చూపే బంతి పువ్వై పూసిందే
బావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే
మరదలి మాటల్లో మందారం జారిందే
కలిసిన బంధంలో కురిసేనే ఇలా పువ్వుల చినుకులే ఏహే పువ్వుల చినుకులే

WRITERS

ADITYA MUSIC INDIA PVT LTD, CHANDRA BOSE, RAJA YUVAN SHANKAR

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Govindudu Andarivaadele

2014

01

Neeli Rangu Cheeralona

Hariharan

02

Gulabi Kallu Rendu Mullu

Javed Ali

03

Ra Rakumara

Chinmayi

04

Prathichota Nake Swagatham

Ranjith Govind, Yuvan Shankar Raja

05

Bavagari Choope

Ranjith Govind, Srivardhani Kuchi, Sumuki, Vijay Yesudas

06

Kokkokkodi

Haricharan, Karthik, M.M. Manasi, Rita Thyagarajan