LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Nuvvu Vastavani

•

2000

Komma Komma

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ఆఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

కొమ్మ కొమ్మా విన్నావమ్మ కోయిల వస్తోంది
వస్తూ వస్తూ తనతో వెన్నెల వెలుగు తెస్తోంది
ఏవమ్మా మరుమల్లి తోరణాలు కడతావా
చిలకమ్మ ఎదురేగి స్వాగతాలు చెపుతావా
పూల పొదరిల్లే రా రమ్మన్నది

విన్నానమ్మా తియ్యని వేణువు రమ్మని పిలుపులని
చూసనమ్మా స్వాగతమంటు తెరిచిన తలుపులని

ఏ ఏ ఏ ఏ ఏ ఏ ఏ ఏ

పగలు రాత్రి అంటూ తెడా లేనే లేని పసి పాప నవ్వులని చూడనీ
తోడు నీడనువ్వై నాతో నడి చే నీకు ఏనాటి ౠనముందో అడగనీ
చేదు చేదు కలలన్ని కరిగితేనే వరదవని

కానుకైన స్నేహాన్ని గుండె లోన దాచుకొని
ప్రతి జన్మకి ఈ నేస్తమే కావాలని కోరుకుంటానమ్మా దేవుల్లని

కొమ్మ కొమ్మా విన్నావమ్మ కోయిల వస్తోంది
విన్నానమ్మా తియ్యని వేణువు రమ్మని పిలుపులని

తాకర్ దీమ్తక తక తక తాకర్ దీమ్తక తక తక తాకర్ దీమ్తక తాకర్ దీమ్తక
ధీమ్తనకధీమ్ తనకధీమ్ ధీమ్తనకధీమ్ తనకధీమ్ ధీమ్తనకధీమ్ తనకధీమ్

పనిపనిపనిపనిపమగరనిససరీ పనిపనిపనిపనిపమగరనిససరీ
సాగదననిస పని సాగదన నిస

ఇదిగో నిన్నే అంటూ ప్రేమే ఎదురై వస్తే ఏ పూలు తేవాలి పూజకి
నీతో జతగా ఉండే వరమే నువ్వే ఇస్తే ఇంకేమి కావాలి జన్మకి
మచ్చలేని చంద్రుడిని మాట రాక చూస్తున్న

వరస కాని బంధువుని చొరవచేసి అంటున్నా
ఇంకెప్పుడు ఒంటరినని అనరాదనీ
నీకు సొంతం అంటే నేనేనని
కొమ్మ కొమ్మా విన్నావమ్మ కోయిల వస్తోంది
వస్తూ వస్తూ తనతో వెన్నెల వెలుగు తెస్తోంది
ఏవమ్మా మరుమల్లి తోరణాలు కడతావా
చిలకమ్మ ఎదురేగి స్వాగతాలు చెపుతావా
పూల పొదరిల్లే రా రమ్మన్నది

విన్నానమ్మా తియ్యని వేణువు రమ్మని పిలుపులని
చూసనమ్మా స్వాగతమంటూ తెరిచిన తలుపులని

WRITERS

S.A.RAJ KUMAR, E SATHYANARAYANA MURTHY

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Nuvvu Vastavani

2000

01

Patala Pallakivai

S. A. Rajkumar

02

Komma Komma

Hariharan, K. S. Chithra, S.A. Rajkumar

03

Kalalanaina

S. A. Rajkumar

04

Meghamai

Rajesh, S.A. Rajkumar, सुजाता

05

Railu Bandini

S. A. Rajkumar

06

Patala Pallakivai-II

S. A. Rajkumar

07

Neeve Devunivi

S. A. Rajkumar

From This Artist