LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Collection King Mohan Babu

•

2019

Aba Dani Soku

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ఓహో హో ఓ హో హో ఓ
ఓహో హో ఓ హో హో ఓ
అబ్బ దాని సోకుచూసి వచ్చా వచ్చా దాని ఉబ్బరాల జబ్బ షేపు మెచ్చా మెచ్చా
బుజ్జిగాడి జోరుచూసి వచ్చా వచ్చా బొండు మల్లెపూల మాలగుచ్చి తెచ్చా తెచ్చా
అందమంత అందితే అచ్చా అచ్చా సంబరంగ చెయ్యనా గిచ్చాంగిచ్చా
ఓయబ్బ ఆ గీర చూసి ముందుకొచ్చా
ఓహో హో ఓ హో హో ఓ
అబ్బ దాని సోకుచూసి వచ్చా వచ్చా దాని ఉబ్బరాల జబ్బ షేపు మెచ్చా మెచ్చా

ఓహో హో హో హో ఓ ఓహో హో ఓ హో ఓ హో
రేకులు విప్పి సోకుని అడిగా ఎందుకు నీకా తొందరని
సాకులు చెప్పే సిగ్గుని అడిగా మూసిన తలుపులు తెరవమని
పెట్టాలి కళ్యాణం బొట్టు కట్టాలి కావిడితో జట్టు మోహపు మబ్బులు కమ్మిన రాతిరిలో ఓ ఓ
ఔనంటే పట్టేస్తా పట్టు కాదంటే పెట్టేస్తా ఒట్టు కొంగులు జారిన కమ్మని జాతరలో
మధుపర్కాలు కట్టినాక మేనాలు ఎక్కి నాక చూపులన్ని గుచ్చుకుంటే ఎంత హోయో
ఓహో హో ఓ హో ఓ హో ఓహో హో ఓ హో ఓ హో
అబ్బ దాని సోకుచూసి వచ్చా వచ్చా దాని ఉబ్బరాల జబ్బ షేపు మెచ్చా మెచ్చా

ఓహో హో ఓ హో ఓ హో ఓహో హో ఓ హో ఓ హో
ముచ్చటగుందే ముద్దుల గుమ్మా మన్మధయాగం సాగించనా ఆ ఆ
ముద్దుల యోగం తన్నుకు వస్తే చెక్కిలి మేళం పెట్టించనా
వాకిట్లో విరిసింది మల్లి కౌగిట్లో కరగాలే బుల్లి వెచ్చని ఊహలు రెచ్చిన సందడిలో ఓ ఓ
పెదవుల్లో పుట్టాలి ముద్దు చీకట్లో చెరగాలి హద్దు మక్కువ రేపిన ఆశల ఉప్పెనలో
ముద్దు బాణాలు ఎక్కుపెట్టి తీరాలు గుర్తుపట్టి సోకులన్ని దోచుకుంటే ఎంతో హాయో
ఓహో హో ఓ హో ఓ హో ఓహో హో ఓ హో ఓ హో
అబ్బ దాని సోకుచూసి వచ్చా వచ్చా దాని ఉబ్బరాల జబ్బ షేపు మెచ్చా మెచ్చా
బుజ్జిగాడి జోరుచూసి వచ్చా వచ్చా బొండు మల్లెపూల మాలగుచ్చి తెచ్చా తెచ్చా
అందమంత అందితే అచ్చా అచ్చా సంబరంగ చెయ్యనా గిచ్చాంగిచ్చా
ఓయబ్బ ఆ గీర చూసి ముందుకొచ్చా
ఓహో హో ఓ హో ఓ హో ఓహో హో ఓ హో ఓ హో
ఓహో హో ఓ హో ఓ హో ఓహో హో ఓ హో ఓ హో

WRITERS

RAJ-KOTI, BHUVANCHANDRA

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Collection King Mohan Babu

2019

01

Lahiri Lahiri

K. S. Chithra, Udit Narayan

02

Kadile Kalama

K. J. Yesudas, K. S. Chithra

03

Vandanalu

Vandemataram Srinivas

04

Andamaina Vennelalona

K. J. Yesudas, K. S. Chithra

05

Muddabanti Puvvulo

K. J. Yesudas, K. S. Chithra

06

Baavavi Nuuvu

K. S. Chithra, S. P. Balasubrahmanyam

07

Navvalamma Navvali

Vandemataram Srinivas

08

Ko Ko Ku Kokilama

Vandemataram Srinivas

09

Sankranthi

K. S. Chithra, S. P. Balasubrahmanyam

10

Entha Manchi Vadivayya

Vandemataram Srinivas

11

Jolali Jolali

Vandemataram Srinivas

12

Prema Yathralaku

K. S. Chithra, S. P. Balasubrahmanyam

13

Jabilamma Uguthunnadi

Vandemataram Srinivas

14

Achcha Tenugula

K. J. Yesudas, Vandemataram Srinivas, सुजाता

15

Aba Dani Soku

K. S. Chithra, S. P. Balasubrahmanyam