LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Shivaramaraju

•

2002

Amma Bhavani

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ఓం శక్తి మహా శక్తి ఓం శక్తి మహా శక్తి

అమ్మా భవాని లోకాలనేలే
ఓంకార రూపమమ్మ
తల్లీ నీ మహిమల్ని చూపవమ్మ
అమ్మా భవాని లోకాలనేలే
ఓంకార రూపమమ్మ
తల్లీ నీ మహిమల్ని చూపవమ్మా…

ఓ ఓఓ సృష్టికే దీపమా
శక్తికే మూలమా
సింహ రథమే నీదమ్మా
అమ్మ దుర్గమ్మా
భక్తులను దీవించుమా
అమ్మా భవాని లోకాలనేలే
ఓంకార రూపమమ్మా
తల్లీ నీ మహిమల్ని చూపవమ్మా

అమ్మా పసుపు కుంకుమ
చందనము పాలభిషేకం
ఎర్రని గాజులతో పువ్వులతో
నిను కొలిచాము

అమ్మా చందనమే పూసిన
ఒళ్ళు చూడు
అమ్మా చందనమే పూసిన
ఒళ్ళు చూడు
అమ్మ పున్నమి పుట్టిల్లు
ఆ కళ్ళు చూడు
అమ్మ ముక్కోటి మెరుపుల
మోము చూడు
అమ్మమ్మ ముగ్గురమ్మల
మూలపుటమ్మ
నీ అడుగులే కాలాలు
అమ్మ నిప్పుల్ని తొక్కిన
నడక చూడు
అమ్మ దిక్కుల్ని దాటిన
కీర్తి చూడు
వెయ్యి సూరీళ్ళై మెరిసిన
శక్తిని చూడు
మనుషుల్లో దేవుడీ
భక్తుని చూడు
నీ పాద సేవయే
మాకు పుణ్యం
అమ్మ నీ చూపు సోకితే జన్మ ధన్యం
అమ్మా భవాని లోకాలనేలే
ఓంకార రూపమమ్మా
తల్లీ నీ మహిమల్ని చూపవమ్మా

ధిన్నకు ధిన్నకుతా
ధిన్నకు ధిన్నకుతా
గల గల గల గల గల గల గల గల
ధిన్నకు ధిన్నకుతా
గజ్జెలనే కట్టి ఢమరుకమె పట్టి
నాట్యమే చేయుట అమ్మకు ఇష్టమట
ఆ ఊరే ఊగేల ఇయ్యాలి హారతి
ఊరే ఊగేల ఇయ్యాలి హారతి
కాయలు కొట్టి ఫలములు పెట్టి
పాదాలు తాకితే
అడిగిన వరములు ఇచ్చును తల్లి

చీరలు తెచ్చాం రైకలు తెచ్చాం
చల్లంగా అందుకో
జయ జయ శక్తి శివ శివ శక్తి
జయ జయ శక్తి శివ శివ శక్తి

కంచిలొ కామాక్షమ్మ
మధురలొ మీనాక్షమ్మ నువ్వే అమ్మ
కాశీలో అన్నపూర్ణవే మాతా
శ్రీశైలంలో భ్రమరాంబ
బెజవాడ కనకదుర్గవు నువ్వే అమ్మా
కలకత్తా కాళిమాతవే మాతా

నరకున్ని హతమార్చి శ్రీ కృష్ణున్ని కాచి
సత్యభామై శక్తే చూపినావే
నరలోక భారాన్ని భూదేవై మోసి
సాటిలేని సహనం చాటినావే
భద్రకాళీ నిన్ను శాంత పరిచేందుకు
రుద్రనేత్రుండు శివుడైన సరి తూగునా
బ్రహ్మకు మేధస్సు విష్ణుకు తేజస్సు
నీ పదధూళిని తాకగ వచ్చేనట

బ్రహ్మకు మేధస్సు విష్ణుకు తేజస్సు
నీ పదధూళిని తాకగ వచ్చేనట
నీ పదధూళిని తాకగ వచ్చేనట
నీ పదధూళిని తాకగ వచ్చేనట

WRITERS

CHIRRAVURI VIJAY KUMAR, S.A.RAJ KUMAR

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Shivaramaraju

2002

01

Pidugulu Padiponi

S. A. Rajkumar

02

Amma Bhavani

S. P. Balasubrahmanyam

03

Nirupedala Devudivaiah

S. A. Rajkumar

04

Andala Chinni Devatha

S. A. Rajkumar

05

Ding Ding

S. A. Rajkumar

06

Swagatham

S. A. Rajkumar