గుడివాడ గుమ్మరో ఘుమ ఘుమ గుందిరో ముడేసి నే పడేసుకొనా
గుంటూరు గుంటడు యమ యమ గున్నడు మిలేసి నే కలేసుకోనా
గుడివాడ గుమ్మరో ఘుమ ఘుమ గుందిరో ముడేసి నే పడేసుకొనా
గుంటూరు గుంటడు యమ యమ గున్నడు మిలేసి నే కలేసుకోనా
అరే గుడివాడ గుమ్మరో ఘుమ ఘుమ గుందిరో ముడేసి నే పడేసుకొనా
గుంటూరు గుంటడు యమ యమ గున్నడు మిలేసి నే కలేసుకోనా
లబ్బరు పిల్ల తినవే చెక్కర బిళ్ళా
మాపటికల్లా తప్పవే తిప్పలు మళ్ళ
చిరుజల్లు కొట్టిందే చిటపట చిన్నారి చలిమంట ఏసెయ్యనా
వరదల్లే పొంగింది వలపంతా ఓరయ్యో ఒడుపెంతో చూసేయ్యనా
అరె అల్లాటప్పా యవ్వారాలు సాగవే బుల్లెమ్మో
అరె వంపులు దోచే వెచ్చని పక్క వేద్దాం రావమ్మో
హోయ్ గుంటూరు గుంటడు యమ యమ గున్నడు
మిలేసి నే కలేసుకోనా (అహ అహ అహ అహ)
గుడివాడ గుమ్మరో ఘుమ ఘుమ గుందిరో ముడేసి నే పడేసుకోనా
తనాన తానా తనా తనాన తానా తానా
తానా తందాననాన తానా తందాననాన తానా తందాననా తానా
పరువాల పేరంటం హుషారుగ పిల్లోడా ఒడిలోనే పెట్టెయ్యనా
సరసాల తారంగం తిరకాసు బుచ్చమ్మో జలసాగలాడించనా
పనిలో పని అద్ధిరబన్నా మొదలై మరి ఒంటరిగున్నా
పదవే అంటు చమ్మకచల్లో పడతా పని తింగరి బుల్లో
తయ్యాతక్క ముద్దుల మేళం మోగాలి ఈ పూట
హద్దుల దాటి అల్లరి వేట సాగాలి ఈ చోట
హొయ్ హొయ్ గుడివాడ గుమ్మరో
ఘుమ ఘుమ గుందిరో ముడేసి నే పడేసుకోనా
గుంటూరు గుంటడు యమ యమ గున్నడు మిలేసి నే కలేసుకోనా
అరె తడి పొంగులో తస్సాదియ్యా
ముడేసి నే పడేసుకొనా (హే హే హే హే)
గుంటూరు గుంటడు హేయ్ యమ యమ గున్నడు (హేయ్)
మిలేసి(హేయ్) నే కలేసుకోనా (హొయ్ హొయ్ హొయ్ హొయ్)