LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Sri Manjunatha

•

2002

Oho Garala Kantta

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ఆ హ హ హ హ హ రుద్రా వీరాభద్రా

కైలాసానా నీకు సుభిక్షిం సుభిక్షిం
నిన్ను నమ్మిన భక్తులకి దుర్బిక్షిం దుర్బిక్షిం హు హు దుర్బిక్షిం

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
రుద్రా ఏయ్ వీరాభద్ర ఈ నమ్మనివాడి చేత చిక్కితే నిన్ను

చిత్తు చిత్తు చిత్తు చిత్తు చిత్తు చిత్తు రుద్రా చిత్తు చిత్తు చిత్తు చిత్తు చేస్తా
చిత్తు చిత్తు చిత్తు చిత్తు చిత్తు చిత్తు రుద్రా చిత్తు చిత్తు చిత్తు చిత్తు చేస్తా

ఓహో గరళకంఠ నీ మాటంటే ఒళ్ళు మంట
జక్కినక్ జక్కినక్ జక్కినకచ
కన్నోళ్ళే లేరంటా యట్ట పుట్టావో చెప్పమంట
జక్కినక్ జక్కినక్ జక్కినకచ

ఓహో గరళకంఠ నీ మాటంటే ఒళ్ళు మంట
కన్నోళ్ళే లేరంటా యట్ట పుట్టావో చెప్పమంట
దొంగశివా భంగశివా దృష్టశివా భ్రష్టశివా

దొంగశివా దొంగశివా భంగశివా భంగశివా దృష్టశివా దృష్టశివా భ్రష్టశివా

హే ఈశ్వరా సర్వలోకేశ్వరా
గంగధరా గౌరివరా శ్రీమంజునాథ నమః

హే ఓహో గరళకంఠ నీ మాటంటే ఒళ్ళు మంట
కన్నోళ్ళే లేరంటా యట్ట పుట్టావో చెప్పమంట
తనానననననన తనాననన తనాననన ఓయ్

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

ఓహో నుదుటే ఉన్నదంట ధగ ధగ మండే ఒక కన్ను
ఈడ మగువ బతుకోవుతోంది మన్ను

హే హే లయకారా జననం మరణం నీకొక ఆటా లీలా లోలా లోలా

ఓహో భూతనాధా నీ చేత ఏందుకంటా ఇంతా బారు త్రిశూలం
నిన్ను నమ్మినోడికి పోగాలం

హే హే త్రిగుణేశా త్రికాల కారకమే ఆ శూలం చూస్తే ధన్యం ధన్యం

బిల్వాపత్రమంటే మోజు నీకు రుద్రా
అందులోనే పెట్టి ముంచుతాను రారా రుద్రా

జక్కినక్ జక్కినక్ జక్కినకచ జజాక్జజ్జక్కినక్ జక్కినకచ

తిరుపమెట్టి తిరిగేటోడా కాటి రుద్రా
నీది యోగమసలే కానేకాదు దొంగ నిద్రా

జక్కినక్ జక్కినక్ జక్కినకచ జజాక్జజ్జక్కినక్ జక్కినకచ

యోగేశ్వరా సర్వలోకేశ్వరా
సాకారుడా నిరాకారుడా శ్రీమంజునాథ నమో

ఓహో గరళకంఠ నీ మాటంటే ఒళ్ళు మంట
కన్నోళ్ళే లేరంటా యట్ట పుట్టావో చెప్పమంట

సకలం స్వాహ చేస్తావు గుర్రుకొట్టి కాట్లో తొంగుతావు నువ్వు నిద్ర లేచేదేనాడు
హే చిత్రుప నువ్వే నిదుర లేచిన వేళ అంతమే అనంతం

శవగణ భూతగణ వాసనలతో కులికేటోడా నీతో పార్వతెట్ల ఉంటదో
గంగ ఎంత మొత్తుకుంట తేలుతుంటదో హే

హే నీలీకంఠా హాలాహలమును బ్రోవెదవయ్యా తియ్యగా అమృతం

శుచి రుచి ఉన్న చోట ఉండవంటా
నీకు పచ్చి మద్యం మాంసాలంటే ఇష్టమంట ఒహెయ్

జక్కినక్ జక్కినక్ జక్కినకచ (ఓయ్ ఓహొయ్) జజాక్జజ్జక్కినక్ జక్కినకచ
గణ గణ గంట కొడితే వస్తావంట ఇటు రా నిన్ను విరిచి నంచుకుంటా
జక్కినక్ జక్కినక్ జక్కినకచ జజాక్జజ్జక్కినక్ జక్కినకచ

ఓహో గరళకంఠ నీ మాటంటే ఒళ్ళు మంట
కన్నోళ్ళే లేరంటా యట్ట పుట్టావో చెప్పమంట
దొంగశివా భంగశివా దృష్టశివా భ్రష్టశివా హు

దొంగశివా దొంగశివా భంగశివా భంగశివా దృష్టశివా దృష్టశివా భ్రష్టశివా

హే ఈశ్వరా సర్వలోకేశ్వరా
హే ఈశ్వరా సర్వలోకేశ్వరా

WRITERS

Hamsalekha, Bhuvana Chandra

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Sri Manjunatha

2002

01

Mangala (Slokam)

Hamsalekha

02

Om Mahaprana Deepam

Shankar Mahadevan

03

Ananda Paramanda

Hamsalekha

04

Oho Garala Kantta

Anuradha Sharma, S. P. Balasubrahmanyam

05

Hey Hey Bittiri

Hamsalekha

06

Aksharaya Namaha

Hamsalekha

07

Brahmamurari

Hamsalekha

08

Okkade Okkade

S. P. Balasubrahmanyam

09

Olammo Gowrammo

S. P. Balasubrahmanyam, Swarnalatha

10

Aakashame Aakaramai

Hamsalekha

11

Ee Paadam

Hamsalekha

12

Enni Janmala Phalamidi

Hamsalekha

13

Swagathamayya

S. P. Balasubrahmanyam

14

Sri Maham Manjunatha

Hamsalekha

15

Sri Manjunatha, Pt. 1

Hamsalekha

16

Sri Manjunatha, Pt. 2

Hamsalekha