ఒక్కసారి ఒక్కసారి వద్దకొస్తా
వద్దకొచ్చి ముద్దులిచ్చి ఉద్ధరిస్తా
ఒక్కసారి ఒక్కసారి పక్కకొస్తా
పక్కకొచ్చి చిక్కనైన చెక్కిలిస్తా
అరెరెరె జుంతక జుంతక జుంతక జుం
ఒక్కసారి ఒక్కసారి వద్దకొస్తా
వద్దకొచ్చి ముద్దులిచ్చి ఉద్ధరిస్తా
ఒక్కసారి ఒక్కసారి పక్కకొస్తా
పక్కకొచ్చి చిక్కనైన చెక్కిలిస్తా
టు టు టు టు టు టు టు టు టు టు టు టు
వన్నె దేరిన వయసా వారెవా (ఓ ఓ ఓ ఓ)
కన్ను సైగల తాకిడిలో (ఆ ఆ)
నన్ను లాగిన చొరవా వారెవా (ఓ ఓ ఓ ఓ ఓ)
తారకలా (ఆ ఆ) దరిచేరగ రా (మ్ మ్)
కోరికతో అభిసారికనై నిలిచున్నా చంద్రమా
ఒక్కసారి ఒక్కసారి పక్కకొస్తా
పక్కకొచ్చి చిక్కనైన చెక్కిలిస్తా
ఒక్కసారి ఒక్కసారి వద్దకొస్తా
వద్దకొచ్చి ముద్దులిచ్చి ఉద్ధరిస్తా
టూరు టూరు టు టు టూరు టూరు టూరు టూరు
తేనె కోరే తుమ్మెదగా చేరవస్తా నెమ్మదిగా
పూలతీగ రానా అతిథిగా (ఓ ఓ ఓ ఓ ఓ)
తేనెటీగా రావోయ్ మృదువుగా (ఓ ఓ ఓ ఓ ఓ)
వందనమే (ఊ హ్మ్) నవనందనమా (ఊ హ్మ్)
స్వాగతమోయ్ యువదొరతనమా నిలువెల్లా ఏలుకో
ఒక్కసారి ఒక్కసారి వద్దకొస్తా
వద్దకొచ్చి ముద్దులిచ్చి ఉద్ధరిస్తా
ఒక్కసారి ఒక్కసారి పక్కకొస్తా
పక్కకొచ్చి చిక్కనైన చెక్కిలిస్తా
అరెరెరె జుంతక జుంతక జుంతక జుం
ఒక్కసారి (ఒక్కసారి) వద్దకొస్తా
వద్దకొచ్చి (ముద్దులిచ్చి ఉద్ధరిస్తా)
ఒక్కసారి (ఒక్కసారి) పక్కకొస్తా
పక్కకొచ్చి (చిక్కనైన చెక్కిలిస్తా)