LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Jayam Manadera (Original Motion Picture Soundt...

•

2000

Pelliki Baja

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
పెళ్లికి బాజా మోగింది కుమారి శ్రీమతి కానుంది
పెళ్లికి బాజా మోగింది కుమారి శ్రీమతి కానుంది

పట్టుపంచెకి పైట కొంగుకి ముడి పెట్టె గడియే ముందున్నది
పందిట్లో వేలు పట్టేసేయ్ వచ్చై మెల్లోన మాలవేసేయ్
అందరిలో తాళి కట్టేసేయ్ మెచ్చై ఇల్లాలి పదవీ ఇచ్చయ్
పెళ్లికి బాజా మోగింది కుమారి శ్రీమతి కానుంది

తాంబులం తేవా తాపలే తుగా రావయ్య రావయ్య రావయ్య బావయ్య
వడ్డానం లాగ వాటేస్తా బాగా దావమ్మ దావమ్మ దావమ్మ దానిమ్మ
కొక గల్లలో శుభలేఖలు రాసేస్తా
ఈడు గుమ్మలో ఏడడుగులు నడిపిస్తా
వయ్యారం వరకట్నంలా ఇస్తా నీ వెనుకె వస్తా
మెనాల్లో కాలు పెట్టెసై హామ్ హాయ్ నా మనసు డోలు కొట్టై దినుకు దీనదీనతా
మిడిదింట్లో కూత వేసేసై హాయ్ హాయ్ నా వయసు మోత మోసేయ్
ఓయ్ పెళ్లికి బాజా మోగింది కుమారి శ్రీమతి కానుంది

అబ్బబ్బో హాయి అచ్చోచ్చే రేయి ఆరెయి ఆరెయి ఆరెయి అందాలే
అందిస్తా చెయ్యి ఆడిస్తానోయి తోడేయి తోడేయి తోడేయి నా ఈడే
పంటి ఘాటులో నీ పంటె పండిస్తా
గోటీ గుర్తులో నా ఓటె నీకెస్తా
హొయ్ సొయగమే వండే వార్చే వంట శోభనమేనంటా
నా కాలికి మెట్టెలు పెట్టెసేయ్ వచ్చేయి నా ఇంటిపేరు మార్చేయ్
నా వంటికి జోలలు కొట్టేసేయ్ విచ్చేయ్ నన్నింటివాన్ని చేసేయ్
పెళ్లికి బాజా మోగింది కుమారి శ్రీమతి కానుంది
పెళ్లికి బాజా మోగింది కుమారి శ్రీమతి కానుంది

పట్టుపంచెకి పైట కొంగుకి ముడి పెట్టె గడియే ముందున్నది అరెరే
పందిట్లో వేలు పట్టేసేయ్ వచ్చై మెల్లోన మాలవేసేయ్
అందరిలో తాళి కట్టేసేయ్ మెచ్చై ఇల్లాలి పదవీ ఇచ్చయ్
పెళ్లికి బాజా మోగింది కుమారి శ్రీమతి కానుంది

WRITERS

ADITYA MUSIC INDIA PVT LTD, CHANDRA BOSE, SRINIVASA RAO K

PUBLISHERS

Lyrics © IPRS, Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Jayam Manadera (Original Motion Picture Soundtrack)

2000

01

Happy Ga Jolly Ga

Vandemataram Srinivas

02

Don't Miss

Vandemataram Srinivas

03

Meriseti Jaabili

Kumar Sanu, Swarnalatha

04

Hindustan Lo

Vandemataram Srinivas

05

Chinni Chinni

Vandemataram Srinivas

06

Pelliki Baja

Kavita Krishnamurthy, S. P. Balasubrahmanyam

LyricIQ Analysis

Top Emotion

Enjoyment

Sentiment
Thumbsup IconThumbsup Icon
Theme

None