LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Yamaleela

•

2013

Erra Kaluva Puvva

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ఆఆ డింకు టకుమ్ టకుం టకుం టకుం డింకు టకుమ్ టకుం టకుం టకుం
డింకు టకుమ్ టకుం టకుం టకుం డింకు టకుమ్ టకుం టకుం టకుం
డింకు టకుమ్ టకుం టకుం టకుం డింకు టకుమ్ టకుం టకుం టకుం

ఎర్ర కలువ పువ్వ ఎద్దామ సలిమంట
దింత నకిట తత్త నకిట దింత నకిట తత్త నకిట
ఎవరు సూడని సోట పొగరాని పొదరింట
దింత నకిట తత్త నకిట దింత నకిట తత్త నకిట
ఎర్ర కలువ పువ్వ ఎద్దామ సలిమంట
ఎవరు సూడని సోట పొగరాని పొదరింట
రా మరి సాటుకి సందమావా కౌగిలి విందుకి సందమావా
సై అనే కాముడే సందమావా ఆశలే తీరని సందమావా
సైరా సరదా గువ్వ పండించు నా పంట
పదరా మదన జాతర సేద్దాము పడకింట
గాజుల మోతలో సందమావా మోజులే మోగని సందమావా
తోడుగా సేరుకో సందమావా ప్రేమనే తోడుకో సందమావా

తరంప రంపరి రంప రంపరి రంప రంపరి రా
తరంప రంపరి రంప రంపరి రంప రంపరి రా

గిలిగిలి సల్ల గాలి తగిలిందే ఓ హంస
సలిసలి సంబరాలు సాగిస్తే హైలెస్స
కేరింత కెరటాలా మునగాలా
కేరింత కెరటాల ఊరంతా మునగాల ఊపందుకోవాల నీ పొందు కావాల
నీ ఒడిలో తొంగుంటా సందమావా (నీ కలలో నేనుంటా సందమావా)
నా దొర నీవేర సందమావా (ఊహల రాణివే సందమావా)
సైరా సరదా గువ్వ పండించు నా పంట
పదరా మదన జాతర సేద్దాము పడకింట

ఎన్నేలో ఎన్నెల ఎన్నేలో ఎన్నెల

ఎన్నేలో ఎన్నెల ఎన్నేలో ఎన్నెల

కులుకులు కుమ్మరించి మురిపాలే తెవాల
తళుకులు పూల తీగ సరసాల తేలాల
వయ్యారి అందాలూ ఒడిలోనా
వయ్యారి అందాలు గంధాలు తీయ్యాల మందార బుగ్గల్లో మద్దేళ్లు మోగాల
ఏడేడు జనమాలు సందమావా (ఎరికగా ఉంటానే సందమావా)
తానుకే నేనిక సందమావా (నా ఎద నీదిక సందమావా)
ఎర్ర కలువ పువ్వ ఎద్దామ సలిమంట
దింత నకిట తత్త నకిట దింత నకిట తత్త నకిట
ఎవరు సూడని సోట పొగరాని పొదరింట
దింత నకిట తత్త నకిట దింత నకిట తత్త నకిట
సైరా సరదా గువ్వ పండించు నా పంట
పదరా మదన జాతర సేద్దాము పడకింట
గాజుల మోతలో సందమావా మోజులే మోగని సందమావా
తోడుగా సేరుకో సందమావా ప్రేమనే తోడుకో సందమావా

WRITERS

JONNAVITHULA, S.V. KRISHNA REDDY

PUBLISHERS

Lyrics © IPRS, Sony/ATV Music Publishing LLC, Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Yamaleela

2013

01

A...Ni Jeenu Pantu Choosi Bullemmoy

K Atchi Reddy, K. S. Chithra, S.P. Balasubrahmanyam, S.V. Krishna Reddy

02

Sirulokinche Chinni

K. S. Chithra, S. P. Balasubrahmanyam, S.V.Krishna Reddy

03

Abhi Vandanam Yama Rajagrani

K. S. Chithra, S. P. Balasubrahmanyam, S.V.Krishna Reddy

04

Jumbare Joojumbare

K. S. Chithra, S. P. Balasubrahmanyam, S.V.Krishna Reddy

05

Erra Kaluva Puvva

K. S. Chithra, S. P. Balasubrahmanyam, S.V.Krishna Reddy

From This Artist