అలల్లే అలల్లే swag తో కదిలే పొగరే నువ్వు dude
ఎవర్రా ఎవర్రా ఎగబడు కథరా తమరే కదా dude
Dude నువ్వు ten thousand aura తో ఉంటూ
అడ్డొచ్చే నీ చిక్కులకు చెప్పేవా check ఎప్పటికీ తగ్గదనిదా kick
Dude నిన్ను మించిన dude నేడు లేడు అసలు రాడు
Just another person కై చూడు కనపడదే history లో వాడు
Boom boom boom sound అయ్యో నీ power
భూగోళం గుండెల్లో full shiver
ఎన్నెన్నైనా Tell నీ పై నెగ్గే వారే Nil
రాజాధి రాజైన రా version రావణ
Boom boom boom sound అయ్యో నీ power
భూగోళం గుండెల్లో full shiver
ఎన్నెన్నైనా Tell నీ పై నెగ్గే వారే Nil
రాజాధి రాజైన రా version రావణ
అంతు లేని ప్రేమను లోపల దాచుకునే తంతు తెలనిదా
గొంతు దాటి వెల్లకా ఆగిన ప్రేమను ఆపినదేవరట నేననా
నా మాటున బాధకు మాటల cure వా
కన్ను కన్న కలలకు oxygen store వా
చెరువా చెరువా అవుతున్న star వా నా జత కాగలవా
నా మనసును నడిపిన తొలితొలి వెలుగువా
తలపును తడిపిన తొలకరి చినుకువా
విరిసిన పెదవుల చిరు చిరు నగవుకు నీవే కారణమా
Boom boom boom sound అయ్యో నీ power
భూగోళం గుండెల్లో full shiver
ఎన్నెన్నైనా Tell నీ పై నెగ్గే వారే Nil
రాజాధి రాజైన రా version రావణ
రే dummy పటాసా నా చూర చూరా ten thousand వాలా హే
పెట్రేగే puppet ఓ ఎగరకు చల్ తు కౌన్ హై సాల
I'm just chillin' ఆయా cool ఆ ఆయో proper styleలా
లేద్రా జాలి నీ పాత్ర నేటితో close
Boom boom boom sound అయ్యో నీ power
భూగోళం గుండెల్లో full shiver
ఎన్నెన్నైనా tell నీ పై నెగ్గే వారే Nil
రాజాధి రాజైన రా version రావణ