LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Pahalwan

•

2019

Kanne Pichuka

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
తదిగినతోమ్ తదిగిన తదిగిన
తదిగినతోమ్ తదిగినతోమ్
తదిగినతోమ్ తదిగిన తదిగిన
తదిగినతోమ్ తదిగినతోమ్
తదిగినతోమ్
తదిగినతోమ్
తదిగినతోమ్ తదిగినతోమ్ తననో తననో తననో

దుంచుకుచుకు దుం దుం దుం దుం
దుంచుకుచుకు దుం దుం దుం దుం

కన్నెపిచ్చుకా (దుంచుకుచుకు దుం)
కన్ను కొట్టవే (దుంచుకుచుకు దుం)
తేనె రుచిగా (దుంచుకుచుకు దుం)
ముద్దు పెట్టవే (దుంచుకుచుకు దుం)
కన్నె పిచ్చుకా (దుంచుకుచుకు దుం)
కన్ను కొట్టవే (దుంచుకుచుకు దుం)
తేనె రుచిగా (దుంచుకుచుకు దుం)
ముద్దు పెట్టవే
నరనరమున ఆవిరి సెగలే
మొదలైనది తియ్యని గుబులే
ఏదో జరిగిందే నీవల్లే (ఓ ఓ ఓ ఓ)
కన్నె పిచ్చుకా (కన్నె పిచ్చుకా)
కన్ను కొట్టవే (కన్ను కొట్టవే)
తేనె రుచిగా (తేనె రుచిగా)
ముద్దు పెట్టవే (ముద్దు పెట్టవే)

ఒంబాదాదాదేవో
ఒంబాదాదాదేవో

నీ తకదిమి తళుకుల దారీ
నా మనసిదిగో కాల్జారీ
పడిలేవదే వెయ్యోసారీ
నీ మైకమై మాయలమారీ
సొగసిరులకు మగసిరి కలమది చేరిందే ఓహోహోహో
తొలి సరసము ఎపుడెపుడని ఎగబడిందే హో
సన్నా నడుం పుణ్ణాలకై పూజలు చేస్తుందే
కన్నె పిచ్చుకా (కన్నె పిచ్చుకా)
కన్ను కొట్టవే (కన్ను కొట్టవే)
తేనె రుచిగా (తేనె రుచిగా)
ముద్దు పెట్టవే (ముద్దు పెట్టవే)

ఓ శ శరభుమ్ (ఊయాయూ)
ఓ స సే (ఉలలలాయి)
ఓ స సే (ఊలాయిలే)
ఓ స సే (ఉలలలాయి ఊలాయియాలాయిలే)

త్ త్ త్

నీ చూపుతో నిప్పంటుకుంది ఉన్నపాటుగా
లే మంచువై చల్లార్చిపోవే సిండరిల్లా సింగారంగా
వేచిందిలా నా బ్రహ్మచారి
ఈడు ఒంటిగా
సుర్రకత్తిలాగ చెంగుమన్న కుర్రాడూ
పూలవత్తిలాగా మారి లొంగిపోయాడూ
కన్యామనీ హయ్యో అనీ రావే కౌగిలికీ
కన్నె పిచ్చుకా (కన్నె పిచ్చుకా)
కన్ను కొట్టవే (కన్ను కొట్టవే)
తేనె రుచిగా (తేనె రుచిగా)
ముద్దు పెట్టవే ఏ ఏ ఏ ఏ

WRITERS

Ramajogayya Sastry, Arjun Janya

PUBLISHERS

Lyrics © Sony/ATV Music Publishing LLC

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Pahalwan

2019

01

Vachaadayyo Pahalwan - Theme Song

Arjun Janya

02

Jai Ho Pahalwan

Arjun Janya

03

Kanne Pichuka

Arjun Janya, Ramajogayya Sastry, Sanjith Hegde

04

Fire‐U‐Brandu

Arjun Janya

05

Dhruvataara

Anurag Kulkarni, Arjun Janya, Ramajogayya Sastry

06

Yodhudaa

Arjun Janya

07

Prema Kaalam

Arjun Janya

08

Mangalyam Theme

Arjun Janya

09

Stunt Theme

Arjun Janya

LyricIQ Analysis

Top Emotion

Enjoyment

Sentiment
Thumbsup IconThumbsup Icon
Theme

None