LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Dohchay

•

2015

Aanati Devadasu

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ఆనాటి దేవదాసు నాకు పెద్ద fan బాసు
మజ్ఞులు ఎంత మందో లెక్క లేనే లేరు దాసు
నా వొంటి వాస్తు చూస్తే పలుకుతుంది పెద్ద కాసు
ఈ ఊరి పొరగాళ్లు తడుముతారు ప్రతి place
నా మీద పడకురా
నే కన్నె సరుకు రా
నువ్వు అట్ట ఇట్ట చేస్తే కొంపే కొల్లేరు లేరా
కళ్ళారా చూసుకో
Scent ఎదో రాసుకో
కల్లోకి వస్తె నేనే ముద్దే చేసుకోర

ఈ మూడు మూరలున్న చీర కట్టు జారిపోద్ది
బిగించి పట్టుకోండి ఓసారి
మీరిట్ట చుట్టుముడితే అందమంతా కరిగిపోద్ది
కొవ్వొత్తి వెలుగు మాదిరి ఈసారి
తాకట్టు పెట్టుకోరా నన్నిట్ట పట్టుకోర
గిరాకీ ఉన్న సరుకు నేనే రా
ఈ మూడు మురాలున్న చీర కట్టు జారిపొద్ది బిగించి పట్టుకోండి

I like it

పుణ్యానికొచ్చినట్టు బెల్లాన్ని కొరికినట్టు
పట్టారు ఓ పట్టు అమ్మో అమ్మో ఓలమ్మో

అహ్ silk చెల్లి నువ్వు
ముద్దొచ్చే బుల్లి నువ్వు
ఆ తెనేపట్టుకన్న తీపి తీపి పిల్ల నువ్వు

అహ్ తోందరెల ఈ సందేవెల
ఛీ ఛీ ఛీ పాడు ఈ గోలా

ఇచ్చాను అణ కానీ చదివాను జాతకాన్ని
పెట్టించు దాచుకున్న పరువాలు ఉన్నవన్నీ

నా మీద పడకుర
నే కన్నె సరుకు రా
నువ్వు అట్ట ఇట్ట చేస్తే కొంపే కొల్లేరు లేరా

నా వల్ల కాదులే యెట్టగో ఉందిలే
గులాబి పూలు కొట్టే వొల్లోకొచ్చినట్టే

ఈ మూడు మూరలున్న చీర కట్టు జారిపోద్ది
బిగించి పట్టుకోండి ఓసారి
మీరిట్ట చుట్టుముడితే అందమంతా కరిగిపోద్ది
కొవ్వొత్తి వెలుగు మాదిరి ఈసారి
తాకట్టు పెట్టుకోరా నన్నిట్ట పట్టుకోర
గిరాకీ ఉన్న సరుకు నేనే రా
ఈ మూడు మూరలున్న చీర కట్టు జారిపోద్ది
బిగించి పట్టుకోండి
లలాలలాలలల లలాలలాలలల లలాలలాలలల లలాలలాలలల

WRITERS

Krishna Chaitanya

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Dohchay

2015

01

Nachhithe Ye Panaina

Sunny M.R.

02

Okkariki Okkaram

Sunny M.R.

03

Raana

Sunny M.R.

04

Aanati Devadasu

KRISHNA CHAITANYA, Shalmali Kholgade, Sunny M R

05

Hayi Hayi

Arijit Singh, KRISHNA CHAITANYA, Sunny M R

06

What is this Bossu

Sunny M.R.

07

He is Mr. Mosagaadu

Sunny M.R.

08

Dohchay

Sunny M.R.

09

Villain

Sunny M.R.