LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Gulabi (Original Motion Picture Soundtrack)

•

1995

Class room Lo

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ఆ ఆ ఆ ఆ ఆ
క్లాసు రూములో తపస్సు చేయుట waste రా గురూ (ఆహా)
బయట వున్నది ప్రపంచమన్నది చూడరా గురూ (ఆహా)
పాఠాలతో పట్టాలతో టాటాలు బిర్లాలు కారెవ్వరు
చేయి జారితే ఇలాంటి రోజులు రావు ఎన్నడూ (ఆహా)
అందుకే నువు ప్రతీ క్షణాన్ని అందుకో గురూ (ఆహా)

సా నిసా నీ దపా సా నిసా నీ దపా

seashore లోన నిన్నొక miss తెగ వేసేసిందిర free shows
షాక్ అయిపోయా promise అసలా షోకేందిర just two piece
She is like a Venus so chance ఇస్తేను how nice
Wish me success ఉ ఉ ఉ ఉ
My dear జూనియర్ why fear లే brother
Oh shameless simply useless mister drop all this rubbish
నీ manliness కో litmus test రా silly full of bullshit
Life is so precious, stop your foolishness
క్రేజి క్రేజి క్రేజి ఉ ఉ ఉ ఉ
ఆ ఆ ఆ ఆ ఆ
పనిసస మగసస పనిస గరిరిస
పనిసస మగసస పనిస గరిరిస

చికిబకమకనక చికిబకమకనక
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

సా నిసా నీ దపా సా నిసా నీ దపా

సినిమాలలో research చెయ్
At least character అవుతావురోయ్
సర్కస్ practice చెయరోయ్ hero గా పనికొస్తావోయ్
Hero hero hero

సా నిసా నీ దపా సా నిసా నీ దపా

ముప్పూటలా గావ్ కేకలెయ్
famous pop singer వి కావచ్చురోయ్
రాత్రంతా టీ తాగి తెగ చదివేసేమవుతావురోయ్
zero zero zero
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
క్లాసు రూములో తపస్సు చేయుట waste రా గురూ (ఆహా)
బయట వున్నది ప్రపంచమన్నది చూడరా గురూ (ఆహా)
పాఠాలతో పట్టాలతో టాటాలు బిర్లాలు కారెవ్వరూ
చేయి జారితే ఇలాంటి రోజులు రావు ఎన్నడూ (ఆహా)
అందుకే నువు ప్రతీ క్షణాన్ని అందుకో గురు (ఆహా)
కాలేజిలో మహరాజులు ఈ గేటు దాటాక ప్రజలౌదురూ
క్లాసు రూములో తపస్సు చెయ్యుట waste రా గురూ (ఆహా)
బయట వున్నది ప్రపంచమన్నది చూడరా గురూ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ

WRITERS

SASHI PREETAM, CHEMBOLU SEETHARAMA SASTRY

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Gulabi (Original Motion Picture Soundtrack)

1995

01

Beat In My Heart

Shashi Pritam

02

Ee Velalo Neevu

Shashi Pritam

03

Class room Lo

Hariharan, Shashi Preetam

04

Dream Girl

Shashi Pritam

05

Ye Rojaithe Chusano

Shashi Pritam