LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Ila Chusukuntane

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
సూర్యుడినే బ్రతిమాలి రావడంటానే
నీకు నిద్దుర సరిపోకుంటే
సంద్రంలో ఉప్పంతా తొలగించేస్తానే
నువ్వు స్నానం చేస్తానంటే

సూర్యుడినే బ్రతిమాలి రావడంటానే
నీకు నిద్దుర సరిపోకుంటే
సంద్రంలో ఉప్పంతా తొలగించేస్తానే
నువ్వు స్నానం చేస్తానంటే
మట్టినంత పూవగుట్టగా మార్చి వెస్తానే
మట్టినంత పూవగుట్టగా మార్చి వెస్తానే
నువ్వు నేలపైన నడిచేలు తే
నువ్వు నేలపైన నడిచేలు తే
మబ్బు తెరల పందిరెసి నీడ తెస్తానే
నువ్వు ఎండలోకి వెలుతుంటే
నువ్వు ఎండలోకి వెలుతుంటే
ఇలా చూసుకుంటానే ఇలా చూసుకుంటానే
చెలి నిన్ను కలకాలం ఇలా చూసుకుంటానే
ఇలా చూసుకుంటానే ఇలా చూసుకుంటానే
నువ్వే నమ్మలేనంత నిన్నే చూసుకుంటానే

గాజులనే కోరుకుంటా గట్టిగా నీ చెయి తాకవద్దని
వాలు జడని వెదుకుంటా నీ వీపుని వేదించవద్దని
పట్టిలను ప్రదిస్తుంటా పట్టి పట్టి నొక్కవద్దని
పట్టిలను ప్రదిస్తుంటా పట్టి పట్టి నొక్కవద్దని
గొలుసుతోటి గొడవేసుకుంటా ఆ
గొలుసుతోటి గొడవేసుకుంటా
ఒరుసుకుంటే నేనురుకోనని
ఒరుసుకుంటే నేనురుకోనని
ఇలా చూసుకుంటానే ఇలా చూసుకుంటానే
చెలి నిన్ను కలకాలం ఇలా చూసుకుంటానే
ఇలా చూసుకుంటానే ఇలా చూసుకుంటానే
నువ్వే నమ్మలేనంత నిన్నే చూసుకుంటానే

కన్నీళ్ళని అడుగుతానే నవ్వులోనే రావాలని
విరహానే అడుగుతానే వచ్చి పోతు ఉండాలని
దూరానే అడుగుతానే ఏడడుగుల తో ఆగాలని
దూరానే అడుగుతానే ఏడడుగుల తో ఆగాలని
మరణానే అడుగుతానే
మరణానే అడుగుతానే ఇద్దరికీ ఒకేసారి రావాలని
ఇద్దరికీ ఒకేసారి రావాలని

ఇలా చూసుకుంటానే ఇలా చూసుకుంటానే
నువ్వే నమ్మలేనంత నిన్నే చూసుకుంటానే

WRITERS

Chandra Bose

PUBLISHERS

Lyrics © Universal Music Publishing Group

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

From This Artist