LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Layilo

•

2020

Oggesi Ponadhe Nanu Oggesi Ponadhe

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ఒగ్గేసి పోనాదే నను ఒగ్గేసి పోనాదే
ఒట్టేసుకున్నాదే నాసేత ఒట్టేసుకున్నాదే
నన్ను సూడద్దని మాటలాడొద్దని
సందె పొద్దులోన సైగ సెయొద్దని
ఒట్టేసుకున్నాదే నాసేత ఒట్టేసుకున్నాదే
లాయిలో లల్లాయి లాయిలో
లాయిలో లల్లాయి లాయిలో

ఏటేసి అన్నాదే రామ ఏటేసి అన్నాదే
అట్టెట్టగంటాదే రామ ఎలగెల్లిపోతాదే

సినదాని చెల్లీ పేరు సిట్టీ రాణి (సిట్టీ రాణి సిట్టీ రాణి)
ఆ సినదాని చెల్లీ పేరు సిట్టీ రాణి
సరదాగా దాని బుగ్గ గిల్లానని
ఒగ్గేసి పోనాదె నన్ను ఒగ్గేసి పోనాదె
లాయిలో లల్లాయి లాయిలో
లాయిలో లల్లాయి లాయిలో

అది సరేగాని మావ మీ రొమాన్సు ఎలాగుండేదో సెప్పుగాదేటి

సన్నజాజి లాంటి నడుము ఊపుకుంటానే
మత్తుగుండె మాటలెన్నో సెబుతుంటాదే

ఓయ్ బాబోయ్ ఏటి నిజమే (ఇది నిజం ఎహె సెప్తాను ఇను)

ఆ సన్నజాజి లాంటి నడుము ఊపుకుంటానే
మత్తుగుండె మాటలెన్నో సెబుతుంటాదే
కొంగు సాటు నడుములోకి తొంగి సూతుంటే
నవ్వుకుంటు బూతులేవో తిట్టుకుంటాదే
లాయిలో లల్లాయి లాయిలో
లాయిలో లల్లాయి లాయిలో

లగెత్తు కొస్తాది రామా లగ్గమెట్టమంటాది
లల్లాయి పాటలాగా నిన్ను అల్లేసుకుంటాది
లగెత్తు కొస్తాది రామా లగ్గమెట్టమంటాది
లల్లాయి పాటలాగా నిన్ను అల్లేసుకుంటాది

ఏ ఏ. లాయిలో లల్లాయి లాయిలో
లాయిలో లల్లాయి లాయిలో (హ హ హ)

WRITERS

SUNNY AUSTIN, CHINNA SWAMY

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Layilo

2020

01

Oggesi Ponadhe Nanu Oggesi Ponadhe

Chinna Swamy, RAM, Sunny Austin